CITIZEN & BENEFICIARY OUTREACH APP Download & Full Survey Process & Dash board & Documents
CITIZEN & BENEFICIARY OUTREACH APP Download & Survey Process & Dashboard Link
➪ జులై నెల లో సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం
MAY 2022 నెలలో సిటిజన్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ 29 మరియు 30 తేదీల్లో నిర్వహించబడుతుంది.
➪ CITIZEN & BENEFICIARY OUTREACH APP
అందరూ సచివాలయ ఉద్యోగులు మీ వద్ద ఉన్నటువంటి పాత సిటిజన్ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ 2 . 2 ను అన్ ఇన్స్టాల్ చేసి, కొత్తగా అప్డేట్ అయిన 2 . 4 వెర్షన్ ను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని CITIZEN & BENEFICIARY OUTREACH కీ సంబంధించిన యాప్ ని డౌన్లోడ్ చేసుకో గలరు. 👇 👇
Old App ని Uninstall చేసి New App ను Install చేసుకోండి
CITIZEN OUTREACH APP
App Version : 2 . 4
Login Id's :-
Ex :- సచివాలయం కోడ్ :- 12345678
హోదా :- వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్
login ID :- 12345678-WEA
➪ సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం సర్వే చేయు విధానం Video
➪ CITIZEN & BENEFICIARY OUTREACH Dashboard
ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని CITIZEN & BENEFICIARY OUTREACH కీ సంబంధించిన Dashboard చెక్ చేసుకోవచ్చు 👇 👇
రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందుతున్నటువంటి ప్రభుత్వ పథకాలు మరియు సేవలపై ప్రజల అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలని సిటిజన్ ఔట్రీచ్ అనే ప్రోగ్రాం ను మొదలు పెట్టింది. అందులో భాగంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల తో వారి సచివాలయం పరిధిలో కి వెళ్లి సిటిజెన్ అవుట్ రీచ్ సర్వే చేయాలి.
👉 ఈ నెల ఫోకస్డ్ టాకింగ్ పాయింట్స్
☛ తేదీ 27, 28 మార్చి లో ప్రోగ్రాం ఉంటుంది
☛ కొత్తగా NPCI, HH డేటా లాంటి ఆప్షన్ లు ADD అయ్యాయి
☛ సర్వే ముందు రోజు Half Day వర్క్ షాప్.
✤ ప్రతి నెల ఆఖరి శుక్ర, శనివారం నాడు సర్వే ఉంటుంది.
✤ సచివాలయ సిబ్బంది తమ సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలతో ఇంట్రాక్టు అయ్యి ఈ కార్యక్రమం పూర్తి చేయాలి.
✤ 10-12 హౌస్ హోల్డ్ లను సర్వే చేసిన తరువాత సిబ్బంది బయోమెట్రిక్ తప్పనిసరి.
✤ వల్ఫేర్ సంక్షేమ క్యాలండర్, కాంటాక్ట్ నెంబర్ లను సంబంధిత మండల / మునిసిపల్ ఆఫీస్ కు పంపడం జరుగుతుంది. సర్వే లోపు వస్తే సర్వే సమయం లో లేదా సర్వే అయిన తరువాత వాసే తరువాత ఎక్కడ అవసరమో అక్కడ వాలంటీర్ వారితో వెళ్లి అటాచ్ చేయాలి.
సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం Update
I. ట్రైబల్ వెల్ఫేర్ కు సంబంధించి ROFR పట్టాలు / DKT పట్టాల వివరాల నమోదు :
ప్రశ్న : ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చే ROFR పట్టాల / DKT పట్టాల కోసం మీకు తెలుసా?
సమాధానం : YES/NO
ప్రశ్న :మీరు ROFR పట్టాల / DKT పట్టాల లబ్ధిదారులా ?
సమాధానం : YES/NO
ప్రశ్న : మీరు ROFR పట్టాల లబ్ధిదారులు అయితే ఫిజికల్ గా కాపీ అందిందా?
సమాధానం : YES/NO
II. హౌస్ ఓల్డ్ డేటా కు సంబంధించి స్వీకరించవలసిన వివరాలు :
ప్రశ్న : డేటాబేస్ లో చూపిస్తున్న టువంటి భూమి వివరాలు(WET /DRY LAND) కరెక్టా కాదా?
సమాధానం : YES/NO
ప్రశ్న : మీ ఇంటికి కనెక్ట్ చేయబడిన సర్వీస్ మీటర్ డేటాబేస్ లో చూపిస్తున్న టువంటి సర్వీస్ నెంబర్ కు సరిపోయిందా లేదా?
సమాధానం : YES/NO
ప్రశ్న : టాక్సీ కాకుండా డేటాబేస్ లో చూపిస్తున్న నాలుగు చక్రాల వాహనము వివరాలు సరిపోతాయా లేద?
సమాధానం : YES/NO
III. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్వే :
ప్రశ్న : బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు లింక్ చెయ్యటం కోసం మీకు అవగాహన ఉందా?
సమాధానం : YES/NO
ఇక నుంచి సంక్షేమ పథకాల మొత్తమును ఎటువంటి అకౌంట్ నంబర్లు తీసుకోకుండా/నమోదు చేయకుండానే, లబ్దిదారుల ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ లలో (Through NPCI) జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.
1. ఆధార్ ఆధారిత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌లు అనేది బ్యాంక్ వివరాలను తీసుకోకుండా నేరుగా లబ్ధిదారుల యాక్టివ్ ఖాతాకు నగదు పథక ప్రయోజనాలను బదిలీ చేసే విధానం.
2. ఆధార్ ఆధారిత DBT కోసం, లబ్ధిదారులు తమ ఆధార్ సీడెడ్ యాక్టివ్ బ్యాంక్ ఖాతాను NPCIతో మ్యాప్ చేయాలని భావిస్తున్నారు.
3. ప్రతి ఆధార్ సంఖ్య యొక్క ప్రస్తుత స్థితి. "యాక్టివ్", "ఇనాక్టివ్" & "మ్యాప్ చేయబడలేదు"గా చూపిస్తుంది.
Q)బ్యాంక్ ఖాతాతో ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం ఉందని మీకు తెలుసా?
Ans: అవును b.లేదు
CASE-1:-యాక్టివ్ స్టేటస్ అంటే, ఆధార్ NPCI తో మ్యాప్ చేయబడింది మరియు డైరెక్ట్ బెనిఫిట్ బదిలీలకు అర్హమైనది.
CASE-2 :-ఇది "ఇన్‌యాక్టివ్ ఆధార్ ఎర్రర్" అయితే, కారణాలు మరియు ఎలా యాక్టివేట్ చేయాలి?
Q: ఇన్‌యాక్టివ్ ఆధార్ కార్డ్ కారణాలు ఏమిటి?
a. బాల్ ఆధార్ తప్పనిసరిగా 5 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి. లేకుంటే, అది స్వయంచాలకంగా నిష్క్రియం అవుతుంది.
b. గుర్తింపు రుజువుగా 5-10 సంవత్సరాలు ఆధార్ కార్డును ఉపయోగించకపోతే.
Q:ఇనాక్టివ్ ఆధార్ కార్డ్‌ని ఎలా యాక్టివేట్ చేయాలి?
జ: eKYC ఆధార్ కార్డ్ స్థితిని అప్‌డేట్ చేయడం ద్వారా ఇన్‌యాక్టివ్ నుండి యాక్టివ్ గా మారుతుంది.
CASE-3 :-
Q. "నాట్ మ్యాప్ చేయబడిన ఆధార్" లోపం అయితే, కారణాలు మరియు ఎలా యాక్టివేట్ చేయాలి? "నాట్ మ్యాప్ చేయని ఆధార్ కార్డ్"కి కారణం ఏమిటి?
A: NPCIతో ఆధార్ కార్డ్‌ను మ్యాప్ చేయడానికి బ్యాంక్‌లో సమ్మతి ఫారమ్ ఇవ్వబడలేదు.
Q: బ్యాంక్‌తో ఆధార్ కార్డ్‌ను మ్యాప్ చేయడం ఎలా?
A: NPCIతో ఆధార్‌ను మ్యాప్ చేయడానికి బ్యాంక్ వద్ద సమ్మతి పత్రాన్ని సమర్పించడం.
రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందుతున్నటువంటి ప్రభుత్వ పథకాలు మరియు సేవలపై, వాలంటీర్ల పనితీరుపై ప్రజల అందరి అభిప్రాయాలను తెలుసుకోవడమే సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం . అందులో భాగంగా ప్రతి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్ల తో వారి సచివాలయం పరిధిలో కి వెళ్లి సిటిజెన్ అవుట్ రీచ్ సర్వే చేయాలి.
➪ సర్వే చేయు విధానం
ప్రతి సచివాలయ సిబ్బందిపై అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసి Install చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తరువాత సిబ్బంది బయోమెట్రిక్/ఐరిష్ విధానం లో లేదా OTP విధానం లో లాగిన్ అవ్వాలి. OTP విధానం లో ఆధార్ నెంబర్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. దానిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తరువాత Household List అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.వాలంటీర్ క్లస్టర్ ను సెలెక్ట్ చేసుకుంటే ఆ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాల వివరాలు ఒకరి పేరుమీద చూపిస్తుంది.
➪ హౌస్ హోల్డర్ పై క్లిక్ చేస్తే ప్రశ్నలు చూపిస్తాయి
ప్రశ్న 1: మీ గ్రామ/వార్డు సచివాలయం ఎక్కడ ఉన్నదో మీకు తెలుసా?
సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి
ప్రశ్న 2: మీ గ్రామ/వార్డు వాలంటీర్ మీకు తెలుసా?
సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి
ప్రశ్న 3: మీ వాలంటీర్ ఎన్ని రోజులకీ ఒక్కసారి మీ ఇంటిని సందర్శిస్తున్నారు?
సమాధానం : రాలేదు / నెలకి ఒకసారి / నెల పైబడి లో ఒకటి టిక్ చెయ్యాలి
ప్రశ్న 4: మీకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసా?
సమాధానం : లిస్ట్ దిగువ ఇవ్వటం జరిగింది వాటిలో సిటిజెన్ కు తెలిసినవి టిక్ చెయ్యాలి. పొందినటువంటి పథకాలు కావు వారికి తెలిసిన వి టిక్ చేయాలి.
ప్రశ్న 5: సచివాలయం అందిస్తున్న సేవలు/సర్వీసులు తెలుసా?
సమాధానం : తెలుసు / తెలియదు లో ఒకటి టిక్ చెయ్యాలి
ప్రశ్న 6: మీ సచివాలయం ద్వారా అందుతున్న సేవలు సంబంధించి మీకు ఏమైనా సమస్య ఉందా?
సమాధానం : ఉంది / లేదు లో ఒకటి టిక్ చెయ్యాలి
ఈ విధమైన ప్రశ్నలకూ సమాధానాలు ఎంటర్ చేసి అందుబాటులో ఉన్నటువంటి కుటుంబంలో ఒకరి ఫోటో కాప్చర్ చెయ్యాలి.తీసేటప్పుడు సిటిజన్ కనురెప్పలు Blink చేసినట్లయితే ఫోటో క్యాప్చర్ అవుతుంది. " Data Saved Successfully" అనీ వచ్చినట్లయితే పూర్తి అయినట్టు.
ఔట్రీచ్ ప్రోగ్రాం రోజు అనగా ప్రతీ నెల చివరి శుక్రవారం మరియు శనివారం నాడు క్లస్టర్ వివరాలు చూపిస్తాయి. అందులో సచివాలయ సిబ్బంది ఎవరి క్లస్టర్ పరిధిలో సర్వే చేస్తున్నారో ఆ క్లస్టర్ ను సెలెక్ట్ చేసుకోవాలి, చేసుకున్న తరువాత ఆ క్లస్టర్ పరిధిలో ఉండే హౌస్ హోల్డ్ వివరాలు మొత్తం చూపిస్తాయి, అందులో అందుబాటులో ఉన్నటువంటి వారి పేరు సెలెక్ట్ చేసుకోని పైన చెప్పిన విధం గా సర్వే పూర్తి చెయ్యాలి.