CFMS ద్వారా ట్రజరీకి సబ్మిట్ చేసిన బిల్ స్టేటస్ ను తెలుసుకోండి - GVWVNews
Know the Bill status submitted to Treasury through CFMS :-
CFMS ద్వారా ట్రజరీకి సబ్మిట్ చేసిన బిల్ స్టేటస్ ను తెలుసుకోండి
➠ బిల్ స్టేటస్ తెలుసుకోవాలంటే లాగిన్ అవసరం లేదు.
➠ బిల్ నెంబర్ కావలెను.
➠ ఏ నెల బిల్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నమో ఆ నెల Pay Slip హెర్బ్ అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే పేస్లిప్ లో ఆ నెల బిల్ నంబరు అందుబాటులో ఉంటుంది .
➠ ఆ బిల్ నెంబర్ ద్వారా మనం క్రింది లింకు ఉపయోగించి ఆ బిల్ స్టేటస్ తెలుసుకొనవచ్చును.
Example :-
1 . Nidhi Play Slip App లో జూలై 2024 శాలరీ స్లిప్స్ జనరేట్ అయ్యాయి. ఈ పే స్లిప్ నందు బిల్ నెంబర్ ఉంటుంది. దాని ద్వారా మనం జూన్ 2024 బిల్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
2 . year - Bill Number - CFMS Id - OTP
NIDHI యాప్ లో వాలంటీర్ శాలరీ బిల్ స్టేటస్ తెలుసుకొనే విధానం - Click Here
జీతాలను క్రెడిట్ చేయడంలో ఉండే దశలు:
1. In Green channel clearance
2. In process for payment disbursement through RBI e-Kuber
3. Payment in progress with batch number - XXXXX
జీతం బిల్లులకు బ్యాచ్ నెంబర్లు కేటాయించిన తర్వాత మాత్రమే జీతాలు జమ అవుతాయి......