Input Subsidy payment Status Cheaking link 2022


 ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే నష్టపరిహారం చెల్లిస్తూ రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ.. 2021 నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.542.06 కోట్లను జమ చేయనున్న సీఎం వైయస్ జగన్.

 రైతులకు  జమ చేసిన ఇన్పుట్ సబ్సిడీ  లేటెస్ట్ పేమెంట్ స్టేటస్ :- 

NOTE :- మీ ఆధార్ నంబర్ ఉపయోగించి స్టేటస్ తెలుసుకోవచ్చు.


Next Post Previous Post
error: Content is protected !!
×
×