ఉచితంగా ఓటర్ స్లిప్ (Voter Slip) డౌన్లోడ్ చేసుకోండి - GVWV News



Free Voter Slip Download Process Telugu 2024 :- 



Step - 1 :-   Search by EPIC పై క్లిక్ చేయండి . EPIC Number వద్ద ఓటర్  కార్డు నెంబర్ , State  వద్ద రాష్ట్రము ఎంచుకొని Captcha Code ఎంటర్ చేసి Search  పై క్లిక్ చేయాలి 





Step 2 : ఓటర్ కు సంబంధించి కింద వివరాలు


ఓటర్ పేరు


C/O పేరు


రాష్ట్రము


జిల్లా


నియోజకవర్గము


పోలీస్ స్టేషన్ పేరు


పార్ట్ నెంబర్


ఓటర్ జాబితాలో సీరియల్ నెంబరు


అన్ని వివరాలు సరి చూసుకొని Voter Slip కోసం Click Here పై క్లిక్ చేయండి




Step 3:-   Print Voter Information పై క్లిక్ చేయండి 





Step  4 :-  ఓటర్ స్లిప్ pdf Download అవుతుంది. ప్రింట్ తీసుకొని, ఆధార్ తో ఓటు వెయ్యవచ్చు




error: Content is protected !!