Grama Ward Volunteer App 7.1 .8 Download


Grama Ward Volunteer  App 7 . 1 . 8 Download 

అందరూ వాలంటీర్లు గమనించవలసింది ఏమనగా గ్రామ వార్డు వాలంటీర్ (GSWS Volunteer) మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 7.1.8 కు అప్డేట్ అవ్వటం జరిగింది.

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞

Given option to Update Mobile Number without OTP Verification.

Play store Link  👇👇👇

క్రింద  ఉన్న లింక్ ని క్లిక్  చేసుకొని Play Store  నుంచి  G / W volunteer App ను డౌన్లోడ్ చేసుకోగలరు. 

apps

Grama - Ward Volunteer App

version - 7.1.8


Download

Note :- పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసుకొని G / W volunteer App ను డౌన్లోడ్ చేసుకోగలరు. 👆👆.


ప్రతి పథకానికి వాలంటీర్ మరియు లబ్ధిదారుల మ్యాప్పింగ్ చేయడం అవసరం లేకుండా ఒకే సారి వాలంటీర్ కు చెందిన కుటుంబాలను మ్యాప్పింగ్ చేసేవిధంగా ఒక మొబైల్ అప్లికేషన్ ఇవ్వడం జరిగినది

అయితే వాలంటీర్ రిజిస్టర్డ్ మొబైల్ కు ఆ యాప్ లింక్ ఇస్తారు.వాలంటీర్ ఆధార్ బయోమెట్రిక్ తో మాత్రమే ఆ యాప్ ఓపెన్ అవుతుంది. వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి ఫోటో తీసుకుని కుటుంబ వివరాలు మ్యాప్ చేశారు అదే విదంగా కుటుంబం లో సభ్యులను జత చేయవచ్చు మరియు తొలగించవచ్చు .

1 . కుటుంబ వివరాలు

2 . జగనన్న విద్య దీవెన కార్డులు కూడా పంపిణీ 

3 . ఆరోగ్యశ్రీ కార్డ్ పంపిణీ , 

4 . కరోనా వైరస్ సర్వే (Covid -19 Survey 2021)

5 . పథకం వారీగా సేవ డెలివరీ

6 . జగనన్న తోడు. etc

మొదలైన సర్వీసులు ఉన్నాయి

error: Content is protected !!