Jagananna Vidhya Devena Updates - GVWVNews

 


Jagananna Vidhya Devena Updates :-


జగనన్న విద్య దీవెన (2022-23) 4th క్వార్టర్ అప్డేట్ 

🛑 JVD 2022-23 విద్యా సంవత్సరానికి సంబందించి, 4వ విడత eKYC కొరకు మరికొంతమంది విద్యార్థుల వివరాలు BOP app నందు add చేయడం జరిగింది.

● Jagananna Vidya Deevena 4th Quarter Ekyc కొరకు పేర్లు BOP App నందు అంధుబాటులో ఉన్నాయి. 

● Ekyc కొరకు కేవలం కొన్ని పేర్లు మాత్రమే ఇవ్వడం జరిగినది. 

● ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా అయిన  40% fee release అయ్యి ఉంటుందో వారికి ekyc అవసరం ఉండదు. అందుకనే పేర్లు రాలేదు.

● ekyc రాష్ట్రం లో ఏ సచివాలయం లో నైనా వేయ వచ్చు. 

●  నవంబర్ 28 జగనన్న విద్యా దీవెన 2022-23 విద్యా సంవత్సరం 4వ విడతను విడుదల చేయనున్నారు


BOP APP Download  :- 👇


JVD eKYC 4th Quarter(22-23) Dashboard Link :- 👇

JVD eKYC 4th Quarter(22-23)  New ! Click Here

error: Content is protected !!