Advertisement

Cheyutha payment status Checking -gvwv news

Arun Kumar G
Thursday, March 07, 2024
Last Updated

Cheyutha  payment status Checking

 చేయూత పథకానికి సంబంధించి లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ ను కింది ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా ఎవరికీ వారు వారి మొబైల్ లో ఆధార్ నెంబర్ తో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు


 చేయూత  డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయో లేదో ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకోవచ్చు


మీ అకౌంట్లో  డబ్బులు పడిందా ?  లేదా ? ఏ ఖాతా లో పడింది? అనే విషయాన్ని మీ  ఆధార్ నెంబర్(UID) ద్వారా తెలుసుకొనగలం.



Step - 1 ::  ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని   Cheyutha  payment Status  చెక్  చేసుకో గలరు👇 👇



Step - 2 ::  Type దగ్గర UID ఎంచుకొనండి 


Step - 3 :: Scheme దగ్గర  చేయూత ఎంచుకొండి. 


Step - 4 ::  UID దగ్గర మీ  యొక్క ఆధార్ ఎంటర్ చేయండి. 


Step - 5 ::  ఆ పై Get Details click చేయండి.  


ఏటువంటి లాగిన్ అవసరం లేదు. 

TrendingMore

Xem thêm