wb_sunny

Breaking News

GSWS Facial Attendance App Download - GVWV News

GSWS Facial Attendance App Download - GVWV News

 



GSWS Facial Attendance App

ఆంధ్రప్రదేశ్ గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు వాలంటీర్లు సంబంధించి నెలవారి జీతాలకు మొబైల్ ఆధారిత బయోమెట్రిక్ / ఐరిష్ హాజరు తో లింక్ చేసిన తర్వాత ప్రతి రోజు మొబైల్ అప్లికేషన్ లో బయోమెట్రిక్ / ఐరిష్ వేస్తూనే సంబంధిత రిపోర్టులను ఆన్లైన్లో చూసుకోవాలి.

GSWS Facial Attendance App

GSWS Facial Attendance App 2.1.8 వెర్షన్ కు ఈరోజు(18.03.2024) అప్డేట్ చేయబడింది.

గ్రామ వార్డు సచివాలయం శాఖ సచివాలయ ఉద్యోగుల హాజరు కొరకు కొత్తగా AI (Artificial Intelligence) ఆదారిత రోజువారి హాజరు అప్లికేషన్ అప్డేట్ అవ్వటం జరిగింది.  అందరూ డౌన్లోడ్ చేసుకోండి 👇

GSWS Facial Attendance AppDownload

 


ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు (16.04.2022) నుంచి రోజుకు మూడు సార్లు తప్పనిసరిగా హాజరు వేయవలెను.

  ప్రతి రోజు ఉదయం 10 గంటల్లోపు. 

  ప్రతి రోజు మధ్యాహ్నం 03 గంటలకు.

ప్రతి రోజు సాయంత్రం 05 గంటలకు.


⦿ మీకు కింద అప్లికేషన్ లింక్ & రిపోర్ట్స్ లింక్స్ ఇవ్వడం జరిగింది


సచివాలయ సిబ్బంది & వాలంటీర్ల హాజరు సమాచారం :

ఇప్పుడు V2.1.3 లో PSDA / WEDPS  వారి లాగిన్ లో Biometric ఆప్షన్ తీసివేవటం జరిగింది.  కేవలం Irish / Face / AI FACE ఆప్షన్ ద్వారా హాజరు నమోదు చేసే ఆప్షన్ కలదు.ఉద్యోగుల Self లాగిన్ / PS /WAS లాగిన్ లో AI Face ఆప్షన్ తీసివేయటంజరిగింది.

 

🔴 GSWS FACIAL ATTENDANCE యాప్ లో Cfm$@#123 అనే పాస్వర్డ్ తో లాగిన్ అయ్యే ప్రక్రియను అపివేయడం జరిగింది👇

[Error : Invalid Password & Username]

🔵 ప్రస్తుతం సచివాలయం WS /PS లాగిన్ మరియు వారి పాస్వర్డ్ తోనే యాప్ ఓపెన్ అవుతుంది. అందరూ గమనించగలరు.


అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి పై విధంగా టైప్ చేసి క్లిక్ చేయండి. కచ్చితంగా అటెండెన్స్ యాప్ అవుతుంది

 

New update :- Volunteer can mark attendance in DA login


☛ కొత్త మరియు పాత GSWS Attendance అప్లికేషన్ లు పనిచేస్తాయి. ఉద్యోగులు ఏ అప్లికేషన్ లో అయినా హాజరు వేసుకోవచ్చు. ఈ వారం వరకు రెండు అప్లికేషన్ లు పనిచేస్తాయి.

☛ AI బేస్డ్ హాజరు చాలా సులభతరం గా ఉంటుంది. ఆధార్ డేటా బేస్ కు కూడా లింక్ ఉండదు. స్టోర్ బేస్డ్ గా ఉంటుంది. రెస్పాన్స్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.