EBC Nestam Payment status Checking -GVWV News
EBC Nestam payment status Checking
ఈబీసీ నేస్తం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. అర్హులైన మహిళల ఖాతాల్లో రూ. 15 వేలు ప్రభుత్వం జమ చేసింది. కాగా మార్చి 14న నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం జగన్ ఈబీసీ నేస్తం నిధులకు సంబంధించి బటన్ నొక్కారు. ఈ పథకానికి మొత్తం రూ.629 కోట్లు కేటాయించారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా డీబీటీ నిధులు ఆగిపోయాయి. తిరిగి ఈసీ ఆదేశాలతో ఈ ప్రక్రియ మొదలైంది.
EBC Nestam పథకానికి సంబంధించి లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ ను కింది ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా ఎవరికీ వారు వారి మొబైల్ లో ఆధార్ నెంబర్ తో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు
EBC Nestam డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయో లేదో ఈ క్రింది లింకు ద్వారా తెలుసుకోవచ్చు
మీ అకౌంట్లో డబ్బులు పడిందా ? లేదా ? ఏ ఖాతా లో పడింది? అనే విషయాన్ని మీ ఆధార్ నెంబర్(UID) ద్వారా తెలుసుకొనగలం.
Step - 1 :: ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని EBC Nestam Payment Status చెక్ చేసుకో గలరు. 👇 👇
Step - 2 :: Type దగ్గర UID ఎంచుకొనండి
Step - 3 :: Scheme దగ్గర EBC Nestam ఎంచుకొండి.
Step - 4 :: UID దగ్గర మీ యొక్క ఆధార్ ఎంటర్ చేయండి.
Step - 5 :: ఆ పై Get Details click చేయండి.
ఏటువంటి లాగిన్ అవసరం లేదు.