జగనన్న అమ్మఒడి 2020-21 అప్డేట్
జగనన్న అమ్మఒడి 2020-21 :
1. జగనన్న అమ్మఒడి పథకం కు జనవరి 9 2021నా లాంచ్ చేస్తారు.
2. 2019-20 లో లబ్ది పొందిన వారు 2020-21 కు డైరెక్ట్ గ లబ్ది పొందుతారు.ఎటువంటి డాకుమెంట్స్ సబ్మిట్ చెయ్యవలసిన అవసరం లేదు.
3. 75% అటెండన్స్ లేక పోయిన ఈ సంవత్సరానికి 2020-21 లబ్ది చేకూరను.
4. 15000/-లో 14000 డైరెక్ట్ గ లబ్ధిదారుని అకౌంట్ లో మరియు 1000/- DTMF అకౌంట్ లో ( లబ్ధిదారుని అకౌంట్ లో కాదు) క్రెడిట్ ఆవుతుంది.
5. 10 వ తరగతి చదివి ఈ సంవత్సరం ఇంటర్ చదివే వారికి అమ్మఒడి లబ్ది చేకూరను. IIT/పాలిటెక్నిక్/IIIT వంటి కోర్స్ లో జాయిన్ అయిన వారికి JVD/JVD వస్తుంది. కానీ అమ్మఒడి వర్తించదు.
G.O.MS.No. 63 Dated: 28-12-2020