wb_sunny

Breaking News

వైఎస్సార్ రైతు భరోసా-పి.ఎం.కిసాన్ ( YSR Rythu Barosa - PM Kisan )

వైఎస్సార్ రైతు భరోసా-పి.ఎం.కిసాన్ ( YSR Rythu Barosa - PM Kisan )

 

వైఎస్సార్ రైతు భరోసా-పి.ఎం.కిసాన్ - YSR Rythu Barosa - PM Kisan )


రైతుల ఆర్థిక సమస్యలను తగ్గించి, అధిక ఉత్పత్తిని సాధించుటకై, రైతు కుటుంబాలకు పెట్టుబడి నిమిత్తం ఏటా 13500 /- ఆర్థిక సహాయం.

ప్రయోజనాలు

  • భూ పరిమాణం తో సంబంధం లేకుండా అర్హులైనటువంటి రైతులందరికీ పీఎం కిసాన్ లబ్ది ఆరువేల తో కలిపి 3 వాయిదాలలో సంవత్సరానికి 13,500 రూపాయలు పెట్టుబడి సహాయం.

  • ఐదు సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి 67 వేల ఐదు వందలు రూపాయలు అందించబడుతుంది.

  • భూమి లేని ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన కౌలు రైతులకు సంవత్సరమునకు 35 వేల 13500 రూపాయలను అందించడం జరుగుతుంది.

అర్హతలు :-
  •   వెబ్ లాండ్ డేటా ఆధారంగా భూమి పరిమాణంతో సంబంధం లేకుండా రైతుల గుర్తింపు, 

  •  ఆర్.ఓ.ఎఫ్.ఆర్ మరియు డి-పట్టా భూములను (సంబంధిత రికార్డులలో సయోడైన వాటిని సాగు చేయుచున్న రైతు కుటుంబాలు.

  •  పరిహారం చెల్లించకుండా స్వాధీనం చేసుకున్న భూములను సాగు చేస్తున్న రైతులు. ఎస్సీ, ఎస్తే, బీసీ, మైనారిటీకి చెందిన సొంత భూదు లేని సాగుదారులు, వ్యవసాయ, ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ పంటలను కనీసం ఒక ఎకరం పువ్వులు మరియు పశుగ్రాస పంటలు కనీసం 1.3 ఎకరం లేదా కనీసం (0.1 ఎకరం తమలపాకు సాగు చేయుచున్నచో అట్టి సాగుదారులు అర్హులు.

  •  ఒక భూ యజమానికి ఒకరి కన్నా ఎక్కుకు మంది కౌలు రైతులు ఉంటే, అందులో మొదటి ప్రాధాన్యత షెడ్యూల్డ్ తెగకు చెందిన కౌలు రైతుకు ఇప్పుబడుతుంది. తరవాత ప్రాధాన్యతా క్రమంలో షెడ్యూల్డ్ కులు, వెనకబడిన మరియు మైనాల తరగతికి చెందినవారు ఉంటే వారికి ఇవ్వబడుతుంది.

  • గిరిజన ప్రాంతాలలో , గిరిజన చట్టాలు ఆధారంగా గిరిజన సాగుదారులను మాత్రమే గుర్తించటం జరుగుతుంది.

  •  ఒకే ఊరిలో ఉన్న సన్న కారు రైతు మరియు భూమి లేని సాగుదారుల మధ్య గల కౌలు ఒర్పుందం చెల్లదు,

  •   దేవాదాయ శాఖ నమోదుల ఆధారంగా దేవాదాయ భూములను సాగు చేస్తున్న సాగుదారులు లబ్దిపొందడానికి అర్హులు.

  • రైతు కుటుంబంలో పెళ్ళికాని ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఆదాయ పన్ను చెల్లించేవారు ఉన్నా కూడా సంబంధిత రైతు మినహాయింపు వర్గంలో లేకపొతే అతను వై.యస్.ఆర్ రైతు భరోసాకి అర్హుడు.


జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానము:

  • పట్టాదారు పాసుబుక్కు ఆధారంగా అర్హులైన భూరు గల రైతులను గుర్తించటం జరుగుతుంది.

  •  భూమి లేని సాగుదారులను గుంటసాగుదారుల హక్కు పుత్రం ఆధారంగా గుర్తించటం జరుగుతుంది.

  •  ఇతర వివరాలకు స్వయంగా రైతు భరోసా కేంద్రాలలో కానీ గ్రామ , వార్డు సచివాలయంలో సంప్రదించవలెను.

  • అర్హులైన దరఖాస్తుదారునికి YSR (Your Service Request - మీ సేవల అభ్యర్ధన) నెంబర్ ఇవ్వబడుతుంది.

Payment Status Check :-


Click Here 👇👇👇👇



పీఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకొనుటకు లింక్

Click Here 👇👇👇👇



Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.