How to check Vehicle Registration details or How to check Driving Licence details


How to check Vehicle Registration details or How to check Driving Licence details?


ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం Transport Department కి సంబందించి Vehicle Registration details   మరియు Driving Licence వివరాలు  ఈక్రింది లింక్ నుండి సులభంగా  Vehicle Registration/Driving License Search తెలుసుకొనవచ్చును.


1 . క్రింది లింకు ను క్లిక్ చేయండి  👇 👇 👇

 Step 1 :-  " Select Action "  ను క్లిక్ చేయండి 

Step 2 :-  " Vehicle Deatils " ను క్లిక్ చేయండి 

Step 3 :-  " Registration  No " ను క్లిక్ చేయండి 

Step 4 :- " Vehicle Number " ను Enter  చేయండి 

Step 5:- "  Enter captcha " ను Enter   చేయండి

Step 6:-  " Get data Button " ను క్లిక్ చేయండి


Note :- పై link open కాకపోతే ఈ క్రింది విదంగా Try చేయండి

                      ( Or )


2 .ఈ క్రింది మొబైల్ అప్లికేషన్ ను Install చేసుకోండి

👇👇👇


Step 1 :-  ఈ అప్లికేషన్ ను ఓపెన్ చేసిన తరువాత RC Search  అనే దానిని క్లిక్ చేయండి



Step 2 :- మీ vehicle నంబర్ Enter చేసి search అనే button Click చేయండి


Share this post with friends

See previous post See next post
error: Content is protected !!