YSR Rythu Barosa Payment Status cheaking - PM Kisan payment status cheaking

 వైఎస్సార్ రైతు భరోసా-పి.ఎం.కిసాన్ - ( YSR Rythu Barosa - PM Kisan )

రైతుల ఆర్థిక సమస్యలను తగ్గించి, అధిక ఉత్పత్తిని సాధించుటకై, రైతు కుటుంబాలకు పెట్టుబడి నిమిత్తం ఏటా 13500 /- ఆర్థిక సహాయం.


వైఎస్సార్ రైతు భరోసా Payment Status cheaking  :- 

ఈ క్రింది లింక్ ను ఉపయోగించి రైతు బరోసా డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు

రైతు భరోసా పేమెంట్  స్టేటస్ విధానం :

Step 1 :- ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి 
👇   👇   👇


Step 2 :-   ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి

Setp 3 :-  ఆ స్టేటస్ లో Payment Success అని వస్తే  ఖాతా లోనికి మనీ క్రెడిట్ అయ్యినట్టు....

Note :- రైతు యొక్క ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి మీకు రైతు బరోసా డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోండి. .

రైతు బరోసా డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవచ్చు    Live Demo :-

పీఎం కిసాన్ స్టేటస్ చెకచేసుకొనుటకు  లింక్ - PM KISAN STATUS  CHECKING LINK  :- 


ఈ క్రింది లింక్ ను ఉపయోగించి పీఎం కిసాన్ డబ్బులు  లేదో తెలుసుకోవచ్చుు



Note :-   రైతు యొక్క ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి PM Kisan డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోండి. .

error: Content is protected !!