Six Step Validation Application Status Cheaking Link ( 6 step లో పెట్టిన ధరఖాస్తు స్థితిని తెలుసుకునే విధానం)






   పై link  ను click  చెయ్యండి. 

    R1  Services లో  R1.9 SIXSTEP VALIDATION DASHBOARD పై క్లిక్ చేయండి.  

 ➣  మీ జిల్లా ని  ఎంచుకోండి.

 ➣   మీరు రూరల్ ఐతే రూరల్ ఎంపిక చేయండి, అర్బన్ ఐతే అర్బన్ ఎంపిక చెయ్యండి. 
 
 ➣  మీ మండలం ఎంచుకోండి. 

Note :- 

మండలం option Open కాకపోతే  all అని పెట్టండి  (alert-error)

 ➣   మీకు ఏ తేదీ నుండీ ఏ తేదీ వరకు కావాలో ఆ తేదీని ఎంచుకోండి.  

 ➣  తరువాత  SUBMIT  పై క్లిక్ చెయ్యండి.  

 ➣  తరువాత అక్కడ మీ జిల్లాలో ఉన్న మండలాల పేర్లు వస్తాయి, మీ మండలం పేరు పై క్లిక్ చెయ్యండి. 

 తరువాత మీ సచివాలయం పై క్లిక్ చెయ్యండి.  

అక్కడ SIXSTEP VALIDATION DASHBOARD డేటా కనపడుతోంది.

Next Post Previous Post
error: Content is protected !!
×
×