Covid - 19 𝐅𝐄𝐕𝐄𝐑 𝐒𝐔𝐑𝐕𝐄𝐘 App - 𝐅𝐄𝐕𝐄𝐑 Survey Process - Dashboard Link
Covid - 19 𝐅𝐄𝐕𝐄𝐑 𝐒𝐔𝐑𝐕𝐄𝐘 App - 𝐅𝐄𝐕𝐄𝐑 Survey Process - Dashboard Link
Covid - 19 𝐅𝐄𝐕𝐄𝐑 𝐒𝐔𝐑𝐕𝐄𝐘 :-
Fever survey App Download :-
గ్రామ వార్డు వాలంటీర్ వారు " GSWS Volunteer app " లేటెస్ట్ మొబైల్ అప్లికేషన్ లో ఫీవర్ సర్వే చేయాలి.లేటెస్ట్ App ను ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
Fever survey Dash Board Link :-
ఫీవర్ సర్వే చేయు విధానం:-
☛ ముందుగా grama ward Volunteer app ని డౌన్లోడ్ చేసుకోవాలి.
Grama ward Volunteer app download link:-
☛ Grama ward Volunteer యాప్ లో వాలంటీర్ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి ఉంటుంది.
☛ లాగిన్ అయిన తరువాత సేవలు డెలివరీ (service delivery) ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత Covid - 19 (2022) అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
☛ ఇక్కడ పెండింగ్ లిస్ట్ మరియు సర్వే కంప్లీట్ అయిన లిస్ట్ కల్పించడం జరుగుతుంది.
☛ ముందుగా పెండింగ్ లిస్టు మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేసిన తర్వాత సర్వే చేయవలసిన కుటుంబాల జాబితా కనిపించడం జరుగుతుంది.
☛ ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకొని , in anybody sick in your family (ఈ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా) అవును అయినట్లయితే YES దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి కాదు అయినట్లయితే NO దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. ( అలా అ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ సర్వే చేయాలి )
☛ ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఉన్నట్లయితే తే select Sick person దగ్గర క్లిక్ చేసి దేనితో (Symptoms) బాధ పడుతున్నాడో సెలెక్ట్ చేసుకోవాలి.
( Symptoms :- fever , dry couah , joint pains , feelina fatiaue , soar throat , diarrhea , coniunctivitis , chest pain or pressure , etc )
☛ ఆ కుటుంబంలో లో ఎవరైనా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు అయితే వారి దగ్గర " Having smart phone " సెలెక్ట్ చేసుకోవాలి .
☛ స్మార్ట్ ఫోన్ వినియోగించే వ్యక్తి Covid - 19 APP డౌన్లోడ్ చేసుకున్నట్లయితే " Downloaded Covid App " సెలెక్ట్ చేసుకోవాలి.
☛ డౌన్లోడ్ చేసుకున్న Covid -19 APP ని వాడుతున్నట్లయితే వారిని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
☛ ఈ కుటుంబంలో ఎవరైనా వ్యాక్సినేషన్ వేయించుకున్నట్లయితే " are you vaccinated " అనే దగ్గర అ క్లిక్ చేసి ఫస్ట్ డోస్ మాత్రమే వేసుకున్నట్లయితే 1st Does Vaccinated అనే దగ్గర క్లిక్ చేయాలి. రెండు డోసులు వేసుకున్నట్లయితే తే 2nd Does Vaccinated అనే దగ్గర క్లిక్ చేసి వాక్సినేషన్ వేయించుకున్న తేదీని నమోదు చేయవలెను.
☛ చివరి గా Capture LatLng మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
పై విదంగా Pending List లో ప్రతి ఫ్యామిలీ కి సర్వే చేయాల్సి ఉంటుందీ