wb_sunny

Breaking News

How to Check Vidya Deevena ,Vasati Deevena Status - విద్యా దీవెన & వసతి దీవెన డబ్బులు మీ అకౌంట్ లో పడినది లేనిది ఎలా తెలుసుకోవాలి ?

How to Check Vidya Deevena ,Vasati Deevena Status - విద్యా దీవెన & వసతి దీవెన డబ్బులు మీ అకౌంట్ లో పడినది లేనిది ఎలా తెలుసుకోవాలి ?



 విద్యా దీవెన &  వసతి దీవెన డబ్బులు మీ అకౌంట్ లో పడినది లేనిది ఎలా తెలుసుకోవాలి ? 


 వసతి దీవెన డబ్బులు మీ అకౌంట్ లో పడినది లేనిది తెలుసుకోవడం కోసం ప్రభుత్వం వారు ప్రతి విద్యార్ధికి డిజిటల్ కార్డ్స్ ఇచ్చినది. మీదగ్గర డిజిటల్ కార్డ్స్ ఉంటే దానిలోని QR Code Scan చేసి URL Search చేసిన యెడల తెలుసుకోవచ్చును.


ఒకవేళ మీదగ్గర Digital Card లేని యెడల మీరు క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి Website లో లాగిన్ ఐ తెలుసుకోవచ్చును. దానికోసం మీరు ఈ క్రింద ఇచ్చిన steps ని Follow అవ్వండి.

Note: User ID అనగా మీ యొక్క ఆధార్ నెంబర్ మరియు Password మీరు Reset చేసుకునవచ్చును.


Step1; Click the  JnanaBhmi Link open



Step2:  Click Login Button


Step3: Click Forgot Password


Step4: Select ‘Student’ Option


Step5: Enter Your Aadhar Number


Step6: Click get Verification Code Button


Step7: Enter OTP ( OTP మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వెళ్తుంది )


Step8: Reset Your Password.


Step9: Again login Your Aadhar number and Password


Step10: Then it will display all your Scholarship Details From Intermediate to Present Study.JnanaBhmi Link open (link)


●  User name : Aadhar number & Password ఎంటర్ చేసి లాగిన్ అయితే మీ personel details , college details , Scholarship , fees details , Status , bank account ,  attendance లాంటి  డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి 




Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.