wb_sunny

Breaking News

మీ ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన స్టేటస్ చెక్ చేసుకోండి - How to check your bank account is linked to Aadhar number

మీ ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన స్టేటస్ చెక్ చేసుకోండి - How to check your bank account is linked to Aadhar number

How to check your bank account is linked to Aadhar number || మీ ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన స్టేటస్ చెక్ చేసుకోండి 



ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకోవడం ఎలా.. ?

☛ ముందుగా యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. 



☛ హోమ్ పేజీలో Aadhaar Services పైన క్లిక్ చేయండి.


☛ Check Aadhaar Bank Linking Status లింక్ పైన క్లిక్ చేయండి.


☛ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.


☛ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.


☛ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి.


☛ ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేయండి.


☛ మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.


☛ ఓటీపీ ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.


మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయిందో వివరాలు కనిపిస్తాయి. మీ ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు, బ్యాంక్ లింక్ స్టేటస్, ఎప్పటి నుంచి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయింది.. ఏ బ్యాంకుతో ఆధార్ నెంబర్ లింక్ అయిందో వివరాలు తెలుస్తాయి. ఒక వేళ మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ కానట్లయితే మీరు మీ ఖాతా ఉన్న బ్యాంకు వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. మీకు రెండు మూడు బ్యాంక్ ఖాతాలున్నట్లయితే మీరు ప్రభుత్వ పథకాలకు చెందిన డబ్బుల్ని ఏ అకౌంట్‌లోకి పొందాలనుకుంటే ఆ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి

Note :- మీ ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి.. ఎందుకంటే ఓటీపీ ద్వారా మాత్రమే తెలుసుకోగలము

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.