NTR Barosa Pension Status Online Cheack - GVWV News
NTR Barosa Pension Status Online Cheack :- కొత్త పెన్షన్ స్టేటస్ మీ ఫోన్ లోనే చూడండి
కొత్తగా అప్లై చేసిన “ NTR Barosa Pension Status Online ” ను మీ మొబైల్ లోనే ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా పెన్షన్ యొక్క స్టేటస్ ను చూడవచ్చు.గతం లో అప్లై చేసిన వివిద రకాల పెన్షన్ లను అప్రూవ్ అయ్యాయ లేదా రిజెక్ట్ చేశారా ? ఎవరి లాగిన్ లో పెండింగ్ వుంది చెక్ చేయవచ్చు. పెన్షన్ స్టేటస్ కొరకు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వగలరు.
STEP - 1 :- క్రింది లింక్ ను క్లిక్ చేసి మీ పెన్షన్ స్టేటస్ తెలుసుకోవచ్చు
పై లింకు మీద క్లిక్ చేయగా ఈ క్రింది విదంగా ఓపెన్ అవుతుంది.
STEP - 2 :- తర్వాత పైన కనిపించే విధంగా ఓపెన్ అవుంది. అక్కడ "Enter Your Aadhar Number" దగ్గర మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
STEP - 3 :- తర్వాత పైన కనిపించే విధంగా CAPTCHA కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి.
STEP - 4 :- తర్వాత మీకు సంబందించిన చాలా అప్లికేషన్స్ నంబర్స్ ఉంటాయి . అక్కడ పెన్షన్ దగ్గర ఉన్న అప్లికేషన్ నంబర్ పైన క్లిక్ చేస్తే మి యొక్క పెన్షన్ స్టేటస్ తెలుస్తుంది.
ఒకవేళ మీరు కొత్తగా పెట్టుకున్నట్టు అయితే మీ యొక్క పెన్షన్ APPROVED అయ్యిందా లేదా PENDING , REJECT లో ఉందో తెలుస్తుంది.