Bi-Annual Payments (Jan-June 2022) Status link

 


Bi-Annual Payments (Jan-June 2022) Status

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర  ప్రభుత్వం సంక్షేమ పథకాలే ముఖ్యంగా ప్రభుత్వ ముందడుగు వేస్తుంది. భాగంగానే  జనవరి 22 మరియు జూన్ 22 మధ్యలో 2022 సంవత్సరానికి సంబంధించి ప్రారంభించిన   పథకాలన్నిటికీ సంబంధించి ఎలిజిబుల్ అయి కూడా డబ్బులు రాని లబ్ధిదారులకు మళ్లీ ఇదే సంవత్సరమైనా జులై 19, 2022న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు డబ్బులు రిలీజ్ చేయాలని నిర్ణయించడం జరిగింది. 

Bi-Annual Payments (Jan-June 2022) Status Cheacking Process


➪ Step -  1 :-  ఈ క్రింది   లింకును క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ ఓపెన్ అవడం జరుగుతుంది.



➪ Step -  2 :-   ఓపెన్ అవ్వగానే Type  దగ్గర క్లిక్ చేసి ఆధార్ నెంబర్ లేదా అప్లికేషన్ ఐడి ని సెలెక్ట్ చేసుకోండి. 


➪ Step -  3 :-  ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కీం దగ్గర క్లిక్ చేయగానే క్రింది విధంగా ఓపెన్ అవ్వటం జరుగుతుంది. 


➪ Step -  4 :-   Bi-Annual Jan-June 2022 ని క్లిక్ చేసి మీ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Get Details మీద క్లిక్ చేసి  పేమెంట్ స్టేటస్ తెలుసుకోండి. 

Share this post with friends

See previous post See next post
error: Content is protected !!