AP కులగణన సర్వే App And సర్వే చేయూ విదానం And Dash Board Link Full Details - GVWV News




కులగణన సర్వే అప్డేట్ :- 


జనవరి 19  నుండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా కులగణన సర్వే.

జనవరి 19   నుండి వారం రోజుల పాటు మొబైల్ యాప్ ద్వారా డోర్ టూ డోర్ సర్వే జరుగును


Importent Links :-

apps

Grama - Ward Volunteer App

version - 7.0.9


Download
AP Caste Survey cluster wise Report Click Here

Know Your CFMS ID Click Here



Importent Points :-

వాలంటీర్‌ అప్లికేషన్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కుల సర్వేను నిర్వహించడం జరుగుతుంది .ఈ కింది ధ్రువీకరణలు తప్పనిసరి. 


1 .  వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలి. ప్రతి ఇంటి సర్వే ముగింపులో వాలంటీర్‌ మరియు సెక్రటేరియట్‌ ఉద్యోగి యొక్క EKYC తప్పనిసరి.  


2 . పాక్షికంగా సర్వే చేయబడిన వివరాలను సేవ్‌ చేయడానికి అవకాశం కల్పించబడినది.  


3 .  సర్వే పూర్తి చేయడానికి 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మినహా కుటుంబ సభ్యులందరి  EKYC తప్పనిసరి.  


4 .  ఎవరైనా కుటుంబ సభ్యుడు చనిపోునట్లు గుర్తించబడినచో , కుటుంబ సభ్యులలో ఒకరి EKYC తపనిసరి. ఒకే సభ్యుడు లేదా మొత్తం కుటుంబం చనిపోినట్లయితే , వివరాలు సమర్పించుట కోసం సెక్రటేరియట్‌ ఉద్యోగి  Ekyc తప్పనిసరి.  


5 .  కుటుంబ సభ్యుల కోసం, బయోమెట్రిక్‌/ IRIS / OTP / ఫేషియల్‌ యొక్క EKYC ఎంపికలు అందించబడ్డాయి.  


6 .  వాలంటీర్‌ మరియు సెక్రటేరియట్‌ ఉద్యోగుల కోసం, బయోమెట్రిక్‌ /ఐఆర్‌ఐఎస్‌/ఫేషియల్‌ యొక్క EKYC ఎంపికలు అందించబడ్డాయి. 


7 .  మొబైల్‌ అప్లికేషన్‌లో స్క్రీన్‌షాట్‌లు/ వీడియో రికార్డింగ్‌లు అనుమతించబడవు.  


8 .  వాలంటీర్‌ పూర్తి సర్వే ప్రారంభం నుండి చివరి వరకు ఒకే మొబైల్‌ పరికరాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. 



కులగణ సర్వే   ( Caste Survey  ) సర్వే చేయూ విదానం  :-



కులగణ సర్వే  లో అడిగే ప్రశ్నలు  ( Caste Survey  )  :-

వాలంటీర్స్ అందరూ గమనించగలరు చాలా మంది వాలంటీర్స్ కులగణనకు సంభందించి కేవలం వాలంటీర్స్ మాత్రమే చెయ్యాలా అని అడుగుతున్నారు.


ఈ కులగణనకు సంభందించి ప్రతీ సచివాలయంలో ఇద్దరు వాలంటీర్స్ ను సచివాలయం సిబ్బందికి TAG చేయటం జరుగుతుంది.


ఫీల్డ్ కు వాలంటీర్స్ మరియు స్టాఫ్ వెళ్ళి సర్వే పూర్తిచేస్తారు. ఎందుకంటె ప్రతీ కుటుంబానికి వాలంటీర్ & సిబ్బంది ఇద్దరూ బయోమెట్రిక్ వేస్తేనే ఒక కుటుంబం సర్వే పూర్తి అవుతుంది.


● Note : జనవరి 19  వ తేదీ నుంచి కులగణన సర్వే మొదలౌతుంది.

------

error: Content is protected !!