వాలంటీర్లకు గుడ్ న్యూస్.. మరో నగదు ప్రోత్సాహకం
‼️ AP Volunteers Awards 2024 :
వాలంటీర్లకు గుడ్ న్యూస్.. మరో నగదు ప్రోత్సాహకం
YSR ఆసరా, పెన్షన్ కానుక, చేయూత పథకాలలో 3 మంచి పనితీరు కనబర్చిన వాలంటీర్లను సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల, పట్టణ, జోనల్ స్థాయిలో ఎంపికైన వారికి రూ.15వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20వేలు, జిల్లా స్థాయిల్లో రూ.25వేలు చొప్పున ఇవ్వనున్నారు. ప్రతి లెవల్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఏటా సేవా వజ్ర, సేవా ఇలా రత్న, సేవా మిత్ర అవార్డుల్ని వాలంటీర్లకు ప్రభుత్వం అందిస్తోంది.
✅ ఫిబ్రవరి 3 rd week లో వాలంటీర్స్ అవార్డ్స్ కార్యక్రమం ఉంటుంది..
దీనికి సంబందించి Gsws & vsws వారు letter విడుదల చేయడం జరిగింది..
✅ అంతే కాకుండా వైస్సార్ పెన్షన్ కానుక, వైస్సార్ ఆసరా, చేయూత వంటి పథకాల మీద Best Testimonial stories / Videos చేసి వాటిలో Select అయిన వాలంటీర్స్ కి
Mandal level = 15,000
Constituency level = 20,000
District level = 25,000
ఈ videos జనవరి 27 వరకు తీసుకుంటారు.. జనవరి 29 మరియు 30 తేదీలలో selected list విడుదల చేస్తారు..
వారికీ వాలంటీర్స్ అవార్డ్స్ కార్యక్రమం రోజు ఈ cash prizes ఇవ్వడం జరుగుతుంది..
‼️ వాలంటీర్ అవార్డ్స్ కార్యక్రమం కి సంబందించిన సందేహాలు మరియు సమాధానాలు ::
1 . వాలంటీర్స్ అవార్డు కార్యక్రమం ఎప్పుడు ❓
Ans : ఫిబ్రవరి 3 వ వారంలో నిర్వహించడం జరుగుతుంది..
గతంలో లాగానే జిల్లాల వారిగా Lists సిద్ధం చేసి సేవ వజ్ర, సేవ రత్న , సేవ మిత్ర కేటగిరీస్ లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది..
2 . కొత్తగా BEST Testimonial story / Video Prizes ఏంటి ?
Ans: వైస్సార్ పెన్షన్ కానుక, వైస్సార్ చేయూత, వైస్సార్ ఆసరా కి సంబందించి వాలంటీర్స్ Upload చేసే testimonials నుండి best ని select చేసి prize money ఇస్తారు .
3 . Prize money ఎంత ❓ఎప్పుడు ఇస్తారు❓
Ans : Mandal level = 15,000
Constituency level = 20,000
District level = 25,000
ఈ prize money కూడా ఆ వాలంటీర్స్ కి అవార్డ్స్ కార్యక్రమం రోజు అందజేస్తారు
4 . Best video ని ఎవరు select చేస్తారు ❓ఆ list ఎప్పుడు వస్తుంది ❓
Ans : వాలంటీర్స్ upload చేసే videos అన్నింటిని జనవరి 28 న DRDA వారు చూసి 29 న Finalise చేసి list జనవరి 30 న విడుదల చేస్తారు
5 . వాలంటీర్స్ Testimonial videos ఎక్కడ upload చేయాలి ❓
Ans : వాలంటీర్స్ Beneficiary Outreach App Testimonial upload option లో Record చేసి Upload చేయాలి..
దీని మీద మరింత Clarity త్వరలో ఇవ్వడం జరుగుతుంది..