Y S R Aarogya Sri
Y S R Aarogya Sri
డిసెంబర్ 1 నుండి ANM's ద్వారా ఇంటి ఇంటికి ఆరోగ్య శ్రీ Brouchures పంపిణి..
ఆరోగ్య శ్రీ App install చేయించి వారికీ app లో ఉన్న options గురించి వివరించాలి..
ఆరోగ్య శ్రీ సేవల మీద ప్రజలకి అవహాగన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం.
YSR Aarogya Sree App - YSR ఆరోగ్యశ్రీ యాప్ సర్వే :
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్న లబ్ధిని తెలుసుకునేందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి వారి మొబైల్ లో ఆరోగ్యశ్రీ మొబైల్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేసుకునేలా గ్రామ వార్డు వాలంటీర్ వారు వారి క్లస్టర్ పరిధిలో మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి లాగిన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మొబైల్ అప్లికేషన్ ఎలా ఉపయోగించుకోవాలి అని అని తెలియజేయాలి.
🔵 ఆరోగ్యశ్రీ యాప్ లింక్ :- 👇
YSR Aarogya Sree App
Download
🔴 Dashboard Link :- 👇
ఆరోగ్య శ్రీ App ను సచివాలయం వారిగా ఎంత మంది డౌన్లోడ్డ్ చేశారో తెలుసుకోండి
Aarogya Sree App Dashboard link
Click Here
పై లింక్ ను క్లిక్ చేసి App Logins Report దగ్గర మీ జిల్లా , మీ మండలం , మీ సచివాలయం ఎంచుకొని ఆరోగ్య శ్రీ App ను సచివాలయం వారిగా ఎంత మంది డౌన్లోడ్డ్ చేశారో తెలుసుకోవచ్చు
YSR Aarogya Sree Importent Links :-
1 . Aarogya Sri New Application Form Download
Click Here
2 . Aarogya Sri Member Addition Form Download
Click Here
3 .Aarogya Sri Delete Member Form Download
Click Here
4 . Aarogya Sri Edit Member Details Form Download
Click Here
5 . YSR Aarogya Sree App Download
Click Here
