PM KISAN UPDATE


🔥 PM KISAN UPDATE 🔥

🔸PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం అర్హతల్లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది.

🔸 కొత్త గైడ్ లైన్స్ ప్రకారం పొలం ఎవరి పేరుతో ఉంటే వారికే రూ.6వేలు వస్తాయి.

🔸తల్లిదండ్రుల పేరుతో ఉంటే, కౌలు వ్యవసాయం చేస్తుంటే వారికి ఈ డబ్బు రాదు.

🔸ఇక ఇంట్లో ఎవరైనా నెలకు రూ. 10వేలకు పైగా పెన్షన్ తీసుకుంటే. వారికి ఈ పథకం వర్తించదు.

🔸 రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా కూడా వారికి కిసాన్ స్కీమ్ ప్రయోజనం రాదు.


Forward as Received

Share this post with friends

See previous post See next post
error: Content is protected !!