YSR బీమా ద్వారా లబ్ది పొందటానికి సంబంధించి సమాచారం

🔥 YSR బీమా 🔥 

                              

  •  YSR బీమా ద్వారా లబ్ది పొందటానికి, మరణించిన వ్యక్తి వాలంటీర్ ద్వారా బీమా లో నమోదు కాబడి, సంబందించిన బ్యాంకు నందు అప్లికేషను ఇచ్హి, బ్యాంకు వారు మరణించిన వ్యక్తి ఖాతా నుండి PMJJBY (18 నుండి 50 సం,,వరకు) మరియు PMSBY (18 నుండి 70 సం,, వరకు)  కొరకు అమౌంట్ చెల్లించి ఉండవలెను...


  • మరనించిన వ్యక్తి ఆధార్/రైస్ కార్డు నంబర్ తీసుకోని YSR బీమా కాల్ సెంటర్ కు ఫోన్ చేసి, బీమా లో నమోదు కాబడినది లేనిదీ తెలుసుకొని, బీమా లో నమోదు కాబడీ ఉంటె తక్షణ సహాయం కొరకు రూ.10000/- చెల్లించి నామినీ దగ్గరనుండి ఓచర్ తీసుకోవలెను...


  •  బ్యాంకు వారి నుండి మరణించిన వ్యక్తి యొక్క అకౌంట్ స్టేట్ మెంట్ తీసుకోని ఏ తేదిన బీమా కొరకు అమౌంట్ చెల్లించినది, బీమా లో నమోదు కాబడిన తేది సరిచుసుకోవలెను. అదే స్టేట్ మెంట్ కాల్ సెంటర్ కు పంపవలెను...


  •  ప్రమాద మరణం నకు సంబంధించి, వాలంటీర్ ద్వారా బీమా లో నమోదు కాబడి బ్యాంకు నందు అమౌంట్ చెల్లించ కున్నను, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.లక్ష చెల్లించబడుతుంది...


సహజమరణం నకు సంబంధించి అవసరమైన డాకుమెంట్స్:


1. మరణించిన వ్యక్తి ఆధార్

2. మరణించిన వ్యక్తి యొక్క బ్యాంకు అకౌంట్ స్టేట్ మెంట్ (ఏ తేదిన బీమా కొరకు అమౌంట్ చెల్లించినది తెలుసుకోవ టానికి)

3. మరణ ధ్రువీకరణ పత్రం 

4. నామిని ఆధార్

5. నామినీ బ్యాంకు అకౌంట్

6. బ్యాంకు వారి దగ్గర నుండి క్లెయిమ్ ఫార్మ్స్ (PMJJBY మరియు PMSBY)

7. Rs.10000/- చెల్లించిన ఓచర్


ప్రమాద మరణము నకు సంబంధించి అవసరమైన డాకుమెంట్స్:


1. సహజ మరణం నకు అవసరమైన అన్ని డాకుమెంట్స్

2. FIR

3. Complaint copy 

4. Inquest

5. P M(పోస్ట్ మార్టం) report

6. Police final report


 NIC Claim కొరకు:


1. NIC Claim Form (ఒరిజినల్)

2. Original Death Certificate

3.  FIR

4.  Complaint copy 

5.  Inquest

6.  P M (పోస్టుమార్టం) report 

7.  Police final report


పై వన్నియు కాల్ సెంటర్ కు పంపవలసి ఉంటుంది...


  •  గౌ”ముఖ్య మంత్రి గారి ఆదేశముల మేరకు మనము 15 రోజుల లోపు బీమా పరిహారం చెల్లించవలెను....


ఈ సమాచారం చదివిన వారు దయచేసి వీలైతే మీ మిత్రులైన వాలంటీర్స్ అందరికీ ఈ మెసేజ్ షేర్ చేయగలరు ధన్యవాదాలు


 🔥 GVWV NEWS 🔥

Share this post with friends

See previous post See next post
error: Content is protected !!