కొత్త బియ్యం కార్డు active గా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?

 


 🔸  కొత్త బియ్యం కార్డు active గా ఉందో లేదో Rice card నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకో గలరు మరియు వారు బియ్యం తీసుకున్నది లేనిది ఈ లింకు ద్వారా చెక్ చేసుకో వచ్చు...


🔹 Rice Card  నెంబర్ ఎంటర్ చేసినప్పుడు వివరాలు చూపిస్తే కార్డు active లో ఉన్న ట్టు..


👉కొత్త రైస్ కార్డు ఆక్టివ్ అయ్యుంటే పైన లింక్ లో search చేసినప్పుడు కార్డు లో వుండే వారి పేరు..రేషన్ షాపు నంబర్ కనిపిస్తుంది

👉ఒకవేళ NO DATA FOUND అని వస్తె కార్డు ఇంకా యాక్టివేట్ కాలేదు అని అర్థం.


పాత రేషన్ కార్డు నెంబర్ తో క్రొత్త రైస్ కార్డు ఎలా తెలుసుకొనగలం?    Click Here  

ఆధార్ నెంబర్ తో రేషన్ కార్డ్ నెంబర్ ఎలా తెలుసుకోవడం - Click Here


Note :-  ఈ లింక్ ఓపెన్ కాకపోతే మీకు క్రింది విధంగా చేయండి

క్రింద కనిపిస్తున్న Advanced దగ్గర clik చేయ్యండి

తరువాత Proced to aepos అని ఉంది కదా దానిని clik చేయండి  ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది
Next Post Previous Post
error: Content is protected !!
×
×