𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 15 వ విడత లిస్ట్ & PM KISAN STATUS CHECKING LINK



🌾 𝐏𝐌 𝐊𝐈𝐒𝐀𝐍 𝐔𝐏𝐃𝐀𝐓𝐄  🌾

పీఎం కిసాన్ స్టేటస్ చెకచేసుకొనుటకు  లింక్ - PM KISAN STATUS CHECKING LINK  :- 


ఈ క్రింది లింక్ ను ఉపయోగించి పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయా  లేదో తెలుసుకోవచ్చుు



Note :- రైతు యొక్క ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు



🔻 15 వ విడత లిస్ట్ లో మీ పేరు  ఉందో లేదో చెక్ చేసుకోండి



Step 1 :-  పై  లింక్ ను Open చెయ్యండి


Step 2 :-  తరువాత మీ State ( రాష్ట్రం ) ను సెలెక్ట్ చేసుకోవాలి


Step 3 :-  తరువాత మీ  జిల్లా ను సెలెక్ట్ చేసుకోవాలి


Step 4 :-  తరువాత మండలం ను సెలెక్ట్ చేసుకోవాలి


Step 5 :-  తరువాత గ్రామం ను సెలెక్ట్ చేసుకోవాలి


Step 6 :- తరువాత  Get Report ను క్లిక్ చేసి మీ పేరు ఉందో లేదో చూసుకోండి



Note :- 
PM Kisan లిస్ట్ లో మీ జిల్లా మండలం ఊరు పేరు సెలెక్ట్ చేసిన తర్వాత.. ఎన్నో పేజస్ ఓపెన్ అవుతాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మీరు మీ పేరు ఉందో లేదో  చెక్ చేసుకోవచ్చు  .




కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన స్కీమ్స్‌లో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. మోదీ సర్కార్ రైతుల కోసంఈ పథకాన్ని ఆవిష్కరించింది. అన్నదాతలకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది.

పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. విడతల వారీగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో చేరతాయి. అంటే రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో అన్నదాతలకు అందుతాయి. ఇలా ప్రతి సంవత్సరం డబ్బులు వస్తూనే ఉంటాయి.

Next Post Previous Post
error: Content is protected !!
×
×