AEPDS App Version 6.6 Download


‼️Aepds app అప్డేట్:

AEPDS మొబైల్ అప్లికేషన్లో 2 కొత్త ఫీచర్లు ఇవ్వబడ్డాయి*

1⃣ Distribution Points (పంపిణీ పాయింట్స్)

2⃣ Distribution Status (పంపిణీ స్టేటస్)

💥 ఈ కొత్త ఫీచర్స్ పొందడానికి అనుసరించవలసిన విధానం


కొత్త ఫీచర్స్ పొందడానికి అనుసరించవలసిన విధానం ( PDF ) Click Here


New Aepds E -  Kyc App :-

Rice Card EKyc కొరకు AePDS 6 . 6 యాప్ రిలీజ్ అయింది. అందరూ వాలంటీర్లు పాత AePDS V. 6.5 అప్లికేషన్ను Uninstall చేసి కొత్త అప్లికేషన్ AePDS V6.6 Install చేసుకోగలరు.

👉మొబైల్ అప్లికేషన్ గూగుల్ ప్లేస్టోర్ లింక్ : 👇👇

apps

AEPDS App

version - 6 . 6


Download


✪ వాలంటీర్లకు గమనిక :

➤ రైస్ కార్డ్ గల ప్రతీ కుటుంబ సభ్యులు విధిగా ekyc నమోదు చేయించుకొనుట తప్పనిసరి చేయడమైనది.

వాలంటీర్ aepds మొబైల్ అప్ లో ekyc నమోదు ప్రక్రియ ఆగస్టు మాసం లోపు పూర్తి చేయాలి.

అందరు గ్రామ / వార్డు వాలంటీర్ లకు  తెలియజేయునది ఏమనగా కొత్త తెల్ల రేషన్ కార్డు దారులు నుండి eKYC వలంటీర్ ద్వారా తీసుకొనుటకు 

1)  కావున మీరు వాలంటీర్స్ అందరూ  క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా app ను డౌన్లోడ్ చేసుకోవాలి.

2) పాత ekyc app ను uninstall చేసేయాలి

3) కొత్త app ను ప్రతి వాలంటీర్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాలి.

4)  Addings గాని, Splitting  గాని , Death Declartion గాని ,migretion గాని , child Delclaration ,Rice Card Ekyc 


error: Content is protected !!