𝐀𝐏𝐒𝐇𝐂𝐋 - 𝐕𝐎𝐋𝐔𝐍𝐓𝐄𝐄𝐑 𝐀𝐏𝐏 1.4 version
అందరు గ్రామ/వార్డ్ వాలంటీర్లు కు ముఖ్య గమనిక
ఈ దిగువ తెలుపబడిన హౌసింగ్ కి సంబందించిన యాప్ (APSHCL-Volunteer) అనేది పంపించబడింది కావున ఈ యాప్ అందరు వాలంటీర్లు ఇన్స్టాల్ చేసుకొని తదుపరి మీ పరిది లో ఉన్న జగన్న హౌసింగ్ కాలనీ లో గృహ నిర్మాణం చేప్పట్టిన వాల అందరికి ప్రభుత్వం నుండి బిల్లులు చేలించబడ్డయీ కావునా ఈ విషయాని మీ పరిదిలో ఉన్న లబ్దిదారులు తో పంచుకొని వారి యొక్క ఎకౌంటు లో డబ్బులు పడినదో లేదో వారి దగ్గర నుండి కరారు చేసుకొని ఈ యాప్ ద్వార ఆన్లైన్ లో అప్డేట్ చేస్తారు అని అందరు గ్రామ /వార్డ్ వాలంటీర్లు కు తెలియజేస్తున్నాం.
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 𝐟𝐫𝐨𝐦 𝐛𝐞𝐥𝐨𝐰 👇 ( Play Store )
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 𝐟𝐫𝐨𝐦 𝐛𝐞𝐥𝐨𝐰 👇 ( Direct App )
UPDATES:-
Provided Component, Material Type selection to get Materials list in Material Info module
Volunteers app prepared
Use it to
1. Know payment status
2. Stage of the house
3. Raise material indent
4. Authenticate the materials supplied
5. Raise grievances if any
Options1 . Beneficiaries2 . Start & awareness3 . Housing status4 . Payment info5 . Material info6 . Raise Grievance7 . Grievance status
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల్లో తొలిదశలో ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి... సెప్టెంబర్ 15 నాటికి బేస్మెంట్ స్థాయి పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వచ్చే సంవత్సరం జూన్ నాటికి మొదటి దశ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది..
తొలిదశ ఇళ్ల నిర్మాణాలకు 34 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.తొలి దశ లో 28,084 కోట్ల వ్యయంతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను ఇటీవల ముఖ్యమంత్రి ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణం కొరకు ప్రతి జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ లను నియమించిన ప్రభుత్వం.. ఇటీవల జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటిని పర్యవేక్షించడానికి జేసీలను నియమించడం జరిగింది.