RBIS App version 2.9 .4 Download


RBIS App version 2.9. 4 Download
అందరూ వాలంటీర్లు RBIS మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 2.9 . 3 ను Uninstall చేసి RBIS మొబైల్ అప్లికేషన్ వెర్సన్ 2.9 .4 ను కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.  ( Or ) ముందుగా ఉన్నట్టయితే అప్డేట్ చేసుకోగలరు.

RBIS App version 2.9. 4 Download ( Play Store Link 👇 


వాలంటీర్లు 𝐂𝐅𝐌𝐒 𝐈𝐃 ద్వారా 𝐑𝐁𝐈𝐒 లో పెన్షన్ దారులు ఎంత మంది ఉన్నారో తెలుసుకొనేందుకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి


RBIS లో pensioners ఎవరు ఎవరు ఉన్నారు volunteer CFMS ID ద్వారా check చేసుకునే అవకాశం పై weblink లో ఇవ్వడం జరిగినది, Welfares కి ఐతే direct గా login ఉంది కాబట్టి pensioners ఎంతమందో తెలుస్తుంది.

RBIS Alert :-

మీకు జతచెయ్యబడిన కొంత మంది పెన్షనర్లు యొక్క బయోమెట్రిక్స్ 3 సార్లు ఫెయిల్ అయినవి RBIS లోకి వచ్చాయి. కావున మీరు తక్షణమే RBI 2.9 లో లాగిన్ అయ్యి మీ లబ్దిదారుల్ని రీ-ఎర్రోల్ చేసి పెన్షన్ పేమెంట్ స్క్రీన్ లో రిఫ్రెష్ బటన్ క్లిక్ చేసి RBIS ద్వారా పెన్షన్ పేమెంట్ చెయ్యవలసినది
Note :- RBIS App Pension Payments - ముఖ్య గమనిక 


RBIS App లో Register చెయ్యబడిన మీ Pension లబ్దిదారులకు (Leprosy Pensions తప్ప) మొదట YSR PENSION KANUKA App లో 3 సార్లు Biometric ఫెయిల్ అయిన తరువాత మాత్రమే మీరు "RBIS App version 2.9 " లోకి లాగిన్ అయ్యి, Payment Screen లో "Refresh" option మీద Click చేసి RBIS App ద్వారా పెన్షన్స్ ఇవ్వగలరు...*
error: Content is protected !!