JAGAN ANNA THODU APP Download :-
జగనన్న తోడు మొబైల్ అప్లికేషన్ వెర్షన్ కొత్తగా 1.08 కు అప్డేట్ అవ్వటం జరిగింది. ముందుగా మీ వద్ద ఉన్న 1.07 ను డిలీట్ చేసి కొత్తగా అప్డేట్ V 1.08 అయిన వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.
1.అప్ లాగిన్ అవ్వడం:
a) వాలంటీర్ మీ యొక్క ఆధార్ నెంబర్ తో APP లాగిన్ అవ్వాలి.
b) వాలంటీర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సమ్మతి ని ఎంచుకొని Biometric Authentication చేయవలెను.
c) Biometric Authentication చేయు విధానము:
d) Mantra, Startek, Next Biometric సంబంధించిన RD DEVICES లో మీరు ఎ RD Device అయితే ఉపయోగిస్తారో ఆ RD DEVICE యొక్క app మాత్రమే ఉంచి మిగిలిన వాటి ని తొలగించండి.
e) RD Device తో మీ వేలిముద్ర వేయండి.
f) వేలిముద్ర వేసిన తరువాత ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.
2. Home Screen :
3. Jagananna Thodu Renewal:
a) మీరు Jagananna Thodu Renewal మీద క్లిక్ చేస్తే Beneficiary Renewal list వస్తుంది.
b) Beneficiary Renewal list లో మీకు లబ్దిదారుని ఆధార్ నెంబర్, లబ్దిదారుని పేరు వస్తాయి.
c) Beneficiary Renewal list ని క్లిక్ చేసిన తరువాత మీకు ఈ క్రింది విధంగా చిరు వ్యాపారి వివరాలు, Saving Account Bank Details, Loan Account Bank Details వస్తాయి.
d) చిరువ్యాపారి వివరాలు లో చిరువ్యాపారి పేరు, చిరువ్యాపారి తండ్రి/భర్త పేరు, చిరువ్యాపారి DOB, చిరువ్యాపారి వయస్సు, చిరువ్యాపారి ఆధార్ నెంబర్, చిరువ్యాపారి లింగం, చిరు వ్యాపారి Religion, చిరువ్యాపారి కులము, చిరు వ్యాపారి కులము వర్గం, వివాహస్థితి, చిరువ్యాపారి మొబైల్ నెంబర్ ని ఎంచుకోండి.
e) చిరువ్యాపారి వివరములు లో Savings Account Bank Details లో అకౌంట్ నెంబర్ ,బ్యాంకు పేరు , బ్రాంచ్ పేరు, IFSC కోడ్ ని ఎంచుకొని ,Upload Savings Bank Passbook Image దగ్గర image ని అప్లోడ్ చేయండి .
f) చిరువ్యాపారి వివరములు లో Loan Account Bank Details లో లోన్ టైప్, లోన్ అకౌంట్ నెంబర్ ,బ్యాంకు పేరు , బ్రాంచ్ పేరు, IFSC కోడ్ , loan Sanction Date,Total Loan Amount, Interest Rate, Loan Amount Paid, Loan Amount Paid Percentage ఉంటాయి.
g) Details అన్ని ఎంటర్ చేసి submit button మీద క్లిక్ చేస్తే Data Saved Successfully అని మెసేజ్ వస్తుంది.
4. New Application:
a) Home Screen లో New Application మీద క్లిక్ చేసిన తరువాత ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది .
b) The Selected Beneficiary taken Loan Previously did not paid any Loan Amount till now Do You want Register Again… అని మీకు కాని Alert మెసేజ్ కనిపిస్తే Yes, No ఆప్షన్స్ కలవు. Alert లో మీరు No అని క్లిక్ చేసినట్టు అయితే HomeScreen కి వెళ్తుంది, Alert లో మీరు Yes అని క్లిక్ చేస్తే లబ్దిదారుడు EKYC చేయాలి.
c) లబ్దిదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సమ్మతి ని ఎంచుకొని EKYC చేయవలెను.
d) EKYC చేయు విధానము:
e) Mantra, Startek, Next Biometric సంబంధించిన RD DEVICES లో మీరు ఎ RD Device అయితే ఉపయోగిస్తారో ఆ RD DEVICE యొక్క app మాత్రమే ఉంచి మిగిలిన వాటి ని తొలగించండి.
f) RD Device తో మీ వేలిముద్ర వేయండి.
g) వేలిముద్ర వేసిన తరువాత ఈ క్రింది విధంగా లబ్దిదారుని వివరములు కనిపిస్తాయి.
h) లబ్దిదారుని వివరములు లో లబ్దిదారుని ఆధార్ నెంబర్, లబ్దిదారుని పేరు, లబ్దిదారుని తండ్రి/భర్త పేరు, లబ్దిదారుని DOB, లబ్దిదారుని వయస్సు, లబ్దిదారుని లింగం, లబ్దిదారుని Religion,లబ్దిదారుని కులము, లబ్దిదారుని కులము వర్గం, లబ్దిదారుని ఉపకులము, లబ్దిదారుని వివాహస్థితి,లబ్దిదారుని Activity, లబ్దిదారుని మొబైల్ నెంబర్ ని ఎంచుకోండి.
i) లబ్దిదారుని వివరములు లో Savings Account Bank Details లో అకౌంట్ నెంబర్ ,బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు, IFSC కోడ్ ని ఎంటర్ చేయండి.
a) Upload Saving Bank Passbook Image దగ్గర Image అప్లోడ్ చేసి , submit బటన్ మీద క్లిక్ చేస్తే Data Saved Successfully అని మెసేజ్ వస్తుంది.