Vaccination Drive mobile app for Volunteers - Survey process


రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అందరి వ్యాక్సినేషన్ స్థితి ని తెలుసుకోవడానికి గ్రామ వార్డు వాలంటీర్ వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ అనే మొబైల్ అప్లికేషన్లను కొత్తగా ఇవ్వటం జరిగింది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సర్వే పూర్తి చేయవలసి ఉంటుంది.

 Vaccination Drive mobile app  for Volunteers Download :- 

వాక్సినేషన్ డ్రైవ్ అప్లికేషన్ పాతది un install చేసి ఈ అప్లికేషన్ install చేసుకోండి ఇది బాగా వర్క్ అవ్వుతుంది

 👇👇👇


Vaccination Drive mobile App
Version: 1 . 0



వ్యాక్సినేషన్ డ్రైవ్ మొబైల్ అప్లికేషన్ లో వాలంటీర్లు  సర్వే చెయ్యు విధానం  Video:-




వ్యాక్సినేషన్ డ్రైవ్ మొబైల్ అప్లికేషన్ లో వాలంటీర్లు  సర్వే చెయ్యు విధానం 


 STEP 1️⃣  👇

  పై అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత  Username’ and ’Password  ఎంటర్ చేయమని అడుగుతుంది 


 STEP 2️⃣  👇

అందులో  User name  మరియు Password  వద్ద వాలంటీర్ వారి క్లస్టర్ ఐడి ను ఎంటర్ చెయ్యాలి. 

వాలంటీర్ వారి క్లస్టర్ ఐడి అనగా వారి సచివాలయం కోడ్ + వారి క్లస్టర్ నెంబర్ అంటే సచివాలయం కోడ్ 10190001 అయితే వారి క్లస్టర్ 2 అయితే క్లస్టర్ కోడ్ అనేది 10190001002 అవుతుంది. 

అప్పుడు అప్లికేషన్ యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ vd10190001002 అవుతుంది. (alert-warning)



 STEP 3️⃣  👇


User name  మరియు Password  రెండు ఒకటే. రెండిటినీ ఎంటర్ చేసి Login పై క్లిక్ చెయ్యాలి.



 STEP  4️⃣  👇

 తరువాత వాలంటీర్ వద్ద ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ను  ఎంటర్ చేసి GET OTP  పై క్లిక్ చెయ్యాలి. వచ్చిన ఓటీపీ ను Enter OTP వద్ద ఎంటర్ చేసి, Old Password వద్ద ముందుగా ఎంటర్ చేసిన పాస్వర్డ్ అంటే vd మొదలు అయ్యే ది ఎంటర్ చెయ్యాలి. New Password మరియు Confirm Password దగ్గర కొత్త పాస్వర్డ్ ఇవ్వాలి.


 STEP 5️⃣ 👇

 ఇచ్చిన  Password ను ఒక చోట నోట్ చేసుకోండి. తర్వాత Chenge Password పై ఎంటర్ చేయాలి.
 

 STEP 6️⃣ 👇

 Password successfully changed login with a new password అని చూపిస్తుంది.

 STEP 7️⃣ 👇

అప్పుడు User Name  దగ్గర vd తో మొదలైన నెంబర్ను ఎంటర్ చేసి password దగ్గర కొత్తగా పెట్టినటువంటి  password ను ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చెయ్యాలి.

    
 STEP 8️⃣ 👇

 Home Tab లో వ్యాక్సినేషన్ డ్రైవ్ అని చూపిస్తుంది దాని పై క్లిక్ చెయ్యాలి. 



 STEP 9️⃣  
👇

అప్పుడు వారి పరిధి లో ఉన్నటువంటి అందరి వివరాలు కుటుంబాల వారీగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్  List  చూపిస్తాయి. 





 STEP 🔟 👇

 కుటుంబంలో అక్కడ చూపిస్తున్నటువంటి ఒకరి పేరు పై క్లిక్ చెయ్యాలి అప్పుడు వారి కుటుంబం లో ఉన్నటువంటి మిగతా వ్యక్తుల వివరాలు చూపిస్తోంది ఒకవేళ వారి కుటుంబం లో మిగతా వారి వివరాలు చూపించినట్టు అయితే యాడ్ మెంబర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వారి కుటుంబంలో వారిని ఆడ్ చేయాలి.


 STEP 1️⃣1️⃣  👇

తరువాత వ్యక్తి పేరు మీద క్లిక్ చేస్తే అక్కడ మూడు ఆప్షన్లు చూపిస్తుంది

1. VACCINATION NOT AT DONE అంటే ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకొని వారు అని అర్థం 

2. ONLY FIRST DOSE DOSE COMPLETED అంటే కేవలం ఫస్ట్ డోస్ మాత్రమే వేసుకున్నారని అర్థం దానిపై క్లిక్ చేస్తే ఎప్పుడు వేసుకున్నారో ఆ డేట్ అనేది ఎంటర్ చేయాలి. 

3. TWO DOSES COMPLETED అనగా రెండు డోస్   పూర్తి అయ్యింది అని అర్థం (alert-warning)





పై మూడింటిలో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసి సబ్మిట్ పై క్లిక్ చెయ్యాలి. 

ఈ విధంగా క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి అందరికీ సర్వే చేయాలి

error: Content is protected !!