EBC Nestham Mobile App Download :-
EBC 1.6 NEW VERSION UPDATE :-
EBC Nestham Scheme Survey Process Live Demo video :-
EBC Nestham Dashboard Link :-
EBC NESTHAM Survey process
EBC నేస్తం కు కావాల్సిన పత్రాలు
2.SPOUSE ఆధార్ నెంబర్
3.కుల ధ్రువీకరణ పత్రం
4.మొబైల్ నెంబర్
5.బ్యాంక్ పాస్ బుక్
EBC నేస్తం ప్రాసెస్
1. *మొదట లబ్ధిదారురాలి వివరాలు నమోదు చేయాలి*
2. *CAST సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి*
తరువాత అడిగే ప్రశ్నలు
మీరు క్రింది అంశాలకు సంబంధించి ఉంది/లేదు, ఉన్నారు/లేరు మరియు అవును/కాదు అన్న విషయం నమోదు చేయాలి.
1. కుటుంబ ఆదాయం 10,000 (రూరల్) 12,000(అర్బన్) లోపు(తక్కువ) ఉంటే "ఉంది" అని ఆదాయం ఎక్కువ ఉంటే "లేదు"అని పెట్టాలి
2. మరియు భూమి వివరాలకు సంబంధించి 3 లేదా 10 ఎకరాల లోపు ఉంటే “ఉంది” (అర్హులు) "3 లేదా 10" ఎకరాల కంటే ఎక్కువ ఉంటే "లేదు" (అనర్హులు)అని పెట్టాలి.
3.నాలుగు చక్రాల వాహనము ఉందా అని ప్రశ్నకు ఉంటే"ఉంది"(అనర్హులు) లేకపోతే లేకపోతే "లేదు"(అర్హులు) అని పెట్టాలి
4.కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేక పెన్షన్ దారుడు ఉన్నారా అనే ప్రశ్నకు ఉంటే "ఉన్నారు"(అనర్హులు)
లేకపోతే "లేరు"(అర్హులు) అని పెట్టాలి
5.నెల వారి విద్యుత్ వినియోగం మొత్తం 300 యూనిట్స్ కంటే తక్కువ ఉందా అనే ప్రశ్నకు తక్కువ అయితే "అవును" అని పెట్టాలి(అర్హులు) 300 యూనిట్స్ కంటే ఎక్కువ ఉంటే "లేదు"అని పెట్టాలి(అనర్హులు)
6.మున్సిపల్ ప్రాంతాలలో కుటుంబానికి 750 చ. అడుగులు కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా అనే ప్రశ్నకు "లేదు"(అర్హులు) 750 SQ.FT కంటే ఎక్కువ ఉంటే "ఉంది"(అనర్హులు) అని పెట్టాలి
7.Income Tax పే చేస్తూన్నారా అనే ప్రశ్నకు PAY చేస్తే "అవును"(అనర్హులు) PAY చేయకపోతే "కాదు"అని పెట్టి సబ్మిట్ చేయాలి
చేసిన తరువాత లబ్ధిదారురాలి చేత థంబ్/ఐరిష్ వేయాలి లబ్ధిదారురాలి బ్యాంక్ పాస్ బుక్ వివరాలు ఎంటర్ చేసి పాస్స్బుక్ అప్లోడ్ చేయాలి
తరువాత WEA/WWDS థంబ్/ఐరిష్ వేసి సబ్మిట్ చేసాక "Data saved succesfully"అని వస్తాది
అక్కడితో EBC నేస్తం అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది
ఒక వేళ లిస్ట్ లో పేరు లేకపోతే NEW అప్లికేషన్ ఆప్షన్ క్లిక్ చేసి డేటా సబ్మిట్ చేయాలి
App Login Process
1. అప్ లాగిన్ అవ్వడం:
a) Welfare Assistant(WEA/WDWS) మీ యొక్క ఆధార్ న ెంబర్ తో APP లాగిన్ అవ్ాయౌ.
b) ఆధార్ న ెంబర్ ఎెంటర్ చేస సమ్మతి ని ఎెంచఽకొని Biometric Authentication చేయవలెనఽ.
c) Biometric Authentication చేయు విధానము:
d) Mantra, Startek, Next Biometric సెంబెంధ ెంచిన RD DEVICES లో మీరు ఎ RD Device అయితే ఉయోగిస్ారో ఆ RD DEVICE యొక్క app మ్ాత్రమే ఉెంచి మిగియౌన వ్టి ని తొలగిెంచెండి.
e) RD Device తో మీ వ్ేయౌమ్ుద్ర వ్ేయెండి.
f) వ్ేయౌమ్ుద్ర వ్ేసన త్రువ్త్ ఈ క్రెంద విధెంగ స఼రీన్ క్నిసఽాెంద .
d) లబ్దిదారుని వివరలలో లబ్దిదారుని వివరలు ఎెంచఽకొని ,Caste Certificate Number ద్గ్గర Available , No Valid Caste Ceritificate options క్లవు.
e) లబ్దిదారుని వివరలలో Caste Certificate Number ద్గ్గర Available అని ఆషన్ క్ిక్ చేసతా మీ యొక్క Caste Certificate Number ఎెంటర్ చేస, Validate అని క్ిక్ చేసతా లబ్దిదారుని Caste Details వస్ాయి .
f) లబ్దిదారుని Caste Details లో మీరు select చేసఽక్ునన Caste, వచిిన Caste Correct అయితే Next Step క్ వ్ ళ్ళెండి.
g) లబ్దిదారుని వివరలలో Caste Certificate Number ద్గ్గర మీ ద్గ్గర Valid Caste Ceritificate లేక్పోతే No Valid Caste Ceritificate అని ఆషన్ క్ిక్ చేయెండి.
h) ఇక్కడ ఇచిిన రశ్నలక్ు సమ్ాధానాలు ఎెంచఽకొని, submit బటన్ మీద్ క్ిక్ చేయెండి.
i) సబ్దమట్ బటన్ మీద్ క్ిక్ చేస్క్ లబ్దిదారుడు Eligible అయితే లబ్దిదారుడు Ekyc చేయవలస ఉెంట ెంద .
j) లబ్దిదారుడు Ekyc చేసన త్రాత్ Savings Account Bank Details లో Bank details ఎెంటర్ చేయెండి.
k) Upload saving Bank Passbook Image ద్గ్గర Bank passbook photo ని upload చేస Next క్ిక్ చేయెండి.
l) Next క్ిక్ చేసన త్రాత్ మీక్ు ఈ క్రెంద విధెంగ స఼రీన్్ వస్ాయి.
m) ఇక్కడ ఇచిిన షరత్ులు ని accept చేస మీ Welfare Assistant Ekyc చేయవయౌస ఉెంట ెంద .
n) Welfare Assistant Ekyc చేసన త్రాత్ Data Saved Successfully అని మెసతజ్ వసఽాెంద .
o) సబ్దమట్ బటన్ మీద్ క్ిక్ చేస్క్ లబ్దిదారుడు InEligible అయితే మీ Welfare Assistant Ekyc చేయవయౌస ఉెంట ెంద .
p) Welfare Assistant Ekyc చేసన త్రాత్ Data Saved Successfully అని మెసతజ్ వసఽాెంద .
5. New Application :
a) New Application ని క్ిక్ చేసతా మీక్ు ఈ క్రెంద విధెంగ స఼రీన్ క్నిసఽాెంద .
b) మీరు మీ యొక్క ఆధార్ న ెంబర్ ని ఎెంటర్ చేస get Details బటన్ మీద్ క్ిక్ చేసతా Beneficiary Details screen క్నిసఽాెంద .
c) Beneficiary Details screen, ైన ఇచిిన డాక్ుుమెెంట్ లో step 4 (Beneficiary Details) procedure నఽ follow అవాెండి.