SCHEME BENEFICIARY VERIFICATION APP

 

SCHEME BENEFICIARY VERIFICATION APP :-


ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని   SCHEME BENEFICIARY VERIFICATION AP  కీ సంబంధించిన యాప్ ని డౌన్లోడ్ చేసుకో గలరు. 

👇 👇

SCHEME BENEFICIARY VERIFICATION APP Download 


Note:-

Sachivalayam Staff Login
జగనన్న చేదోడు SCHEME BENEFICIARY APP 1.07 వెరిఫికేషన్ చేసేటప్పుడు క్యాప్చర్ ఇమేజ్ దగ్గర లబ్ధిదారుడు,వెరిఫికేషన్ చేసే OFFICIER, సంక్షేమ కార్యదర్శి, మరియు లబ్ధిధారుడు తప్పకుండా ఉండాలి 
 గమనిక : వెరిఫికేషన్ ఆఫీసర్లు అనగా MRO, EoPR&RD, MPDO వారు. వారి సంఖ్య తక్కువ ఉంటే PS, Other Department Senior Officials వారు.

login Procces

1 .  App లాగిన్ అవడం

➤ మీ యొక్క ఆధార్ నెంబర్ తో App లాగిన్ అవ్వాలి

➤ మీ SMS  Inbox లో OTP  వస్తుంది  . ఆ OTP ని క్రింద చూపించిన స్క్రీన్ లో ఎంటర్ చేసి Submit చేయాలి

➤ మీ OTP  మ్యాచ్ అయితే మీకు Home Screen కనబడుతుంది

2.  Chedodu :


➤   Home Screen లో Chedodu   మీద క్లిక్ చేస్తే మీకు ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది



3.  Old Data Reverification :-

➤ Old Data Reverification  మీద క్లిక్ చేస్తే మీకు ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది

➤ ఇక్కడ మీరు మీ యొక్క గ్రామ సచివాలయం సెలెక్ట్ చేసుకున్న తర్వాత లిస్ట్ వస్తుంది

➤ List ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ క్రింది విధంగా వివరాలు కనిపిస్తాయి

➤  ఇక్కడ మీకు జిల్లా పేరు, మండలం పేరు, గ్రామ సచివాలయం, లబ్దిదారుని పేరు, ఆదార్ నెంబర్, లింగం, కులం, ఉపకులం, Remarks వస్తాయి.

➤ లబ్దిదారుని యొక్క స్టేటస్ ఎంచుకోండి లో live (or) Death ఆప్షన్స్ కలవు. మీరు live ఎంచుకునట్లు అయితే  :-

మీకు ఈ క్రింది విధంగా ప్రశ్నలు వస్తాయి.

➤ ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు ఎంచుకొని, Capture Image దగ్గర Welfare Assistant, Verification Officer, లబ్దిదారుని తో పాటు Shop ని కూడా బాగా కనిపించేలా photo తీయాలి.

➤ లబ్దిదారుని కి Labour Certificate మాత్రమే సరిపోదు Commercial Shop Establish అయి ఉండాలి.

➤ Details అన్ని ఎంటర్ చేసి, submit బటన్ మీద క్లిక్ చేస్తే Data saved successfully అని మెసేజ్ వస్తుంది.

➤ లబ్దిదారుని యొక్క స్టేటస్ఎంచుకోండి లో live (or) Death ఆప్షన్స్ కలవు. 

మీరు Death ఎంచుకునట్లు అయితే

➤ లబ్దిదారుని యొక్క స్టేటస్ Death ఎంచుకొని submit చేసినట్లు అయితే Data Saved successfully అని వస్తుంది


4) New Beneficiary verification:

 a)  New Beneficiary verification  మీద క్లిక్ చేస్తే మీకు ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది

b) ఇక్కడ మీరు మీ యొక్క గ్రామ సచివాలయం సెలెక్ట్ చేసుకున్న తర్వాత లిస్ట్ వస్తుంది

c)  List ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ క్రింది విధంగా వివరాలు కనిపిస్తాయి

d)  ఇక్కడ మీకు జిల్లా పేరు, మండలం పేరు, గ్రామ సచివాలయం, లబ్దిదారుని పేరు, ఆదార్ నెంబర్, లింగం, కులం, ఉపకులం, Remarks వస్తాయి.

e)  లబ్దిదారుని యొక్క స్టేటస్ ఎంచుకోండి లో live (or) Death ఆప్షన్స్ కలవు. మీరు live ఎంచుకునట్లు అయితే  :-

మీకు ఈ క్రింది విధంగా ప్రశ్నలు వస్తాయి.

f)  ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు ఎంచుకొని, Capture Image దగ్గర Welfare Assistant, Verification Officer, లబ్దిదారుని తో పాటు Shop ని కూడా బాగా కనిపించేలా photo తీయాలి.

g) లబ్దిదారుని కి Labour Certificate మాత్రమే సరిపోదు Commercial Shop Establish అయి ఉండాలి.

h) Details అన్ని ఎంటర్ చేసి, submit బటన్ మీద క్లిక్ చేస్తే Data saved successfully అని మెసేజ్ వస్తుంది.

i)  లబ్దిదారుని యొక్క స్టేటస్ఎంచుకోండి లో live (or) Death ఆప్షన్స్ కలవు. 

మీరు Death ఎంచుకునట్లు అయితే

j) లబ్దిదారుని యొక్క స్టేటస్ Death ఎంచుకొని submit చేసినట్లు అయితే Data Saved successfully అని వస్తుంది

Share this post with friends

See previous post See next post
error: Content is protected !!