Rice card print without any logins
STEP1:- 👇 ఈ క్రింది లింకును copy చేసుకోండి
STEP2:- Google Chrome app ఓపెన్ చేసి new tab లో search box లో మీరు copy చేసిన లింకు ను paste చేయండి
STEP3:- లింకులో చివర ఉన్న (*********) star గుర్తులను తొలగించి Rice కార్డు నంబరు ఎంటర్ చేయండి (RC నెం,, ను copy, paste చేయరాదు)
STEP4:- RC నంబరు ఎంటర్ చేసిన తరువాత search బటన్ ని క్లిక్ చేయండి
✅ మనకు కావలసిన బియ్యం కార్డు మీకు కనిపిస్తోంది.
Note :- ఈ లింకు ద్వారా పొందే బియ్యం కార్డు digital signature కానందున ఈ లింకు కేవలం బియ్యం కార్డును చెక్ చేసుకోవడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది ఎలాంటి ప్రభుత్వ పరమైన ఆధారంగా పరిగణనలోకి రాదు.
RICECARD CARD PRINT RELATED :
రైస్ కార్డు ప్రింట్ ఇస్తుంటే Card can't be printed as head of the family is not Available" అని వస్తుంది. అప్పుడు ఎం చెయ్యాలి?
పై సమస్య కార్డు విభజన చేసాక, VRO స్పందన లాగిన్ లో రిలేషన్స్ మార్చకుండా MRO డిజిటల్ సైన్ కు పంపడం వలన వస్తుంది. అలాంటి కార్డు లు ప్రింట్ కావు. వాలంటీర్ AePDS మొబైల్ అప్లికేషన్ నందు Ekyc సెక్షన్ లో రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి "Change Relationship", పై క్లిక్ చేసి ఒకరికి Self ఇచ్చి తరువాత రిలేషన్స్ ఇచ్చి G0 To Ekyc పై క్లిక్ చేసి కుటుంబం లో ఏ ఒక్కరి బయోమెట్రిక్ అయినా తీసుకోవాలి. తరువాత ఒక్క సారి మరల బ్యాక్ కు వచ్చి Ekys లోన రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి రిలేషన్స్ సరిచేసుకోవాలి.
ఇలా చేసిన కొంత సమయం ( 2 లేదా 3 రోజులు సుమారుగా) తరువాత కార్డు ప్రింట్ చూపించును.