Andhra Sand Mobile Application Download
Andhra Sand Mobile Application Download
Andhra Sand మొబైల్ అప్లికేషన్ అప్డేట్ అవ్వటం జరిగింది. ముందుగా ఉన్న వెర్షన్ 1.8 డిలీట్ చేసి కొత్తగా వచ్చిన 1.9 వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
విధి విధానాలు :
👉 ఇసుక బుకింగ్ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఆదివారం మరియు ఇతర సెలవు దినములలో అందుబాటులో ఉండదు.
👉 ఇసుక డోర్ డెలివరీ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాలకు అందుబాటులో ఉంది.
👉ఓపెన్ రీచ్ లేదా డిపో నుండి 20 కిలోమీటర్లు మరియు అంతకంటే ఎక్కువ దూరం కలిగిన డోర్ డెలివరీ ప్రాంతానికి మాత్రమే ఇసుక బుకింగ్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది
👉బల్క్ వినియోగ దారుడు రోజుకి ఒకసారి (1) వారానికి మూడు సార్లు (3) మరియు నెలలో పది సార్లు (10) మాత్రమే ఇసుక బుక్ చేసుకోవడానికి సౌకర్యం ఉంటుంది. గరిష్టంగా ఒక ఆర్డర్ కి మూడు బళ్ళు మాత్రమే ఉంటుంది.
👉ఇసుక బుకింగ్ కి అందుబాటులో ఉన్న పరిమాణాలు : 18 మెట్రిక్ టన్స్ (MT)-10 టైర్స్ బండి కి మరియు 24 మెట్రిక్ టన్స్ (MT)-12 టైర్స్ బండి కి.