MI Servicing Centre's List
MI Servicing Centre's List
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్లకు మరియు సచివాలయాలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి MI మొబైల్ ఫోన్ల పని చెయ్యకపోతే సంబంధిత అధికారులు MI మొబైల్ షో రూమ్ లకు ఇచ్చినచో వారు ఉచితంగా రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం చె నోటీసు చేయబడిన అధికారిక MI షోరూం వివరాలు