Ads Area

Jagananna Thodu app Download , Process - VOA

JAGAN ANNA THODU  VOA   APP  DOWNLOAD

జగనన్న తోడు  VOA మొబైల్ అప్లికేషన్ వెర్షన్ కొత్తగా 1.01 రిలీజ్ అవ్వటం జరిగింది.  కొత్తగా రిలీజ్ V 1.01 అయిన వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.


JAGAN ANNA THODU  VOA   APP User Manual


JAGAN ANNA THODU  VOA   APP సర్వే చేయూ విదానం  :-

1. అప్ లాగిన్ అవ్వడం:

a) VOA మీ యొక్క ఆధార్ నెంబర్ తో APP లాగిన్ అవ్వాలి.

b) VOA ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సమ్మతి ని ఎంచుకొని Biometric Authentication చేయవలెను.

c) Biometric Authentication చేయు విధానము:

d) Mantra, Startek, Next  Biometric సంబంధించిన RD DEVICES లో మీరు ఎ RD Device అయితే ఉపయోగిస్తారో ఆ RD DEVICE యొక్క app మాత్రమే ఉంచి మిగిలిన వాటి ని తొలగించండి.

e) RD Device తో మీ వేలిముద్ర వేయండి.

f) వేలిముద్ర వేసిన తరువాత ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.

2. Home Screen :  

3. Jagananna Thodu Renewal:  

a) మీరు Jagananna Thodu Renewal మీద క్లిక్ చేస్తే Beneficiary Renewal list వస్తుంది.

b) Beneficiary Renewal list లో మీకు లబ్దిదారుని ఆధార్ నెంబర్, లబ్దిదారుని పేరు వస్తాయి.

c) Beneficiary Renewal list ని క్లిక్ చేసిన తరువాత మీకు Beneficiary Authentication స్క్రీన్ కనిపిస్తుంది.

d) లబ్ది దారుడు ekyc సమ్మతిని ఎంచుకొని ekyc వేయవలసి ఉంటుంది.

e) లబ్ది దారుడు ekyc వేసిన తర్వాత మీకు ఈ క్రింది విధముగా స్క్రీన్ కనిపిస్తుంది.

f) Beneficiary Renewal list ని క్లిక్ చేసిన తరువాత మీకు ఈ క్రింది విధంగా చిరు వ్యాపారి వివరాలు, Saving Account Bank Details, Loan Account Bank Details వస్తాయి.

g) చిరువ్యాపారి వివరాలు లో చిరువ్యాపారి పేరు, చిరువ్యాపారి తండ్రి/భర్త పేరు, చిరువ్యాపారి DOB, చిరువ్యాపారి వయస్సు, చిరువ్యాపారి ఆధార్ నెంబర్, చిరువ్యాపారి లింగం, చిరు వ్యాపారి Religion, చిరువ్యాపారి కులము, చిరు వ్యాపారి కులము వర్గం, వివాహస్థితి, చిరువ్యాపారి మొబైల్ నెంబర్ ని ,Loan Type ఎంచుకోండి.

h) చిరువ్యాపారి వివరములు లో  Savings Account Bank Details లో అకౌంట్ నెంబర్ ,బ్యాంకు పేరు , బ్రాంచ్ పేరు, IFSC కోడ్ ని ఎంచుకొని ,Upload Savings Bank Passbook Image దగ్గర image ని అప్లోడ్ చేయండి .

i) చిరువ్యాపారి వివరములు లో Loan Account Bank Details లో లోన్ టైప్, లోన్ అకౌంట్ నెంబర్ ,బ్యాంకు పేరు , బ్రాంచ్ పేరు, IFSC కోడ్ , loan Sanction Date,Total Loan Amount, Interest Rate, Loan Amount Paid, Loan Amount Paid Percentage ఉంటాయి.

j) Details అన్ని ఎంటర్ చేసి submit button మీద క్లిక్ చేస్తే Data Saved Successfully అని మెసేజ్ వస్తుంది.


4. New Application:  

a) హోమ్ స్క్రీన్ లో New Application మీద క్లిక్ చేసిన తరువాత ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది .

b) లబ్దిదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సమ్మతి ని ఎంచుకొని EKYC చేయవలెను.

EKYC చేయు విధానము:

c) Mantra, Startek, Next  Biometric సంబంధించిన RD DEVICES లో మీరు ఎ RD Device అయితే ఉపయోగిస్తారో ఆ RD DEVICE యొక్క app మాత్రమే ఉంచి మిగిలిన వాటి ని తొలగించండి.

d) RD Device తో మీ వేలిముద్ర వేయండి.

e) వేలిముద్ర వేసిన తరువాత ఈ క్రింది విధంగా లబ్దిదారుని వివరములు కనిపిస్తాయి.

f) లబ్దిదారుని వివరములు లో లబ్దిదారుని  ఆధార్ నెంబర్, లబ్దిదారుని పేరు, లబ్దిదారుని తండ్రి/భర్త పేరు, లబ్దిదారుని DOB, లబ్దిదారుని వయస్సు, లబ్దిదారుని లింగం, లబ్దిదారుని Religion,లబ్దిదారుని కులము, లబ్దిదారుని కులము వర్గం, లబ్దిదారుని ఉపకులము, లబ్దిదారుని వివాహస్థితి,లబ్దిదారుని Activity, లబ్దిదారుని మొబైల్ నెంబర్ ని ఎంచుకోండి.

g) లబ్దిదారుని వివరములు లో  Savings Account Bank Details లో అకౌంట్ నెంబర్ ,బ్యాంకు పేరు, బ్రాంచ్ పేరు, IFSC కోడ్ ని ఎంటర్ చేయండి.

h) Upload Saving Bank Passbook Image దగ్గర Image అప్లోడ్ చేసి , submit బటన్ మీద క్లిక్ చేస్తే Data Saved Successfully అని మెసేజ్ వస్తుంది.

i) లబ్దిదారుడు కనుక  Loan Defaulter అయి ఉంటే This Aadhar Belongs to Loan Defaulter, You Can’t Enroll as New Applicant అని alert మెసేజ్ వస్తుంది. 


Below Post Ad

Ads Area

Don't Try to copy, just share