wb_sunny

Breaking News

Cheak Aadhar To Electricity Meter Number - ఆధార్ నెంబర్ తో ఎలక్ట్రిక్ మీటర్ నెంబర్ తెలుసుకోండి

Cheak Aadhar To Electricity Meter Number - ఆధార్ నెంబర్ తో ఎలక్ట్రిక్ మీటర్ నెంబర్ తెలుసుకోండి

Cheak Aadhar To Electricity Meter Number  :-

 Southern electricity link :- ( APSPDCL )

𝐀𝐏𝐒𝐏𝐃𝐂𝐋 : Nellore district, Chittor district, Kadapa district, Ananthapur district and Kurnool district

➤ ఆధార్ నెంబర్ తో ఎలక్ట్రిక్ మీటర్ నెంబర్ కనుకొనే లింక్ 

➤ మీ కరెంట్ మీటర్ బిల్ హిస్టరి తెలుసుకోవచ్చు

➤ మీ ఆధార్ నంబరు కి ఎన్ని సర్విస్ నంబర్లు లింక్ అయినవి తెలుసుకోవచ్చు

➤ ఇక్కడ click చెయ్యండి. 👇👇👇

Cheak Electricity Meter Number ( APCPDCL ) Click Here

ఈ లింక్ ద్వారా మన ఆధార్ కార్డుకు ఎన్ని కరెంటు మీటర్లు లింకయి ఉన్నాయో తెలులుకోవచ్చు

✅మొదటగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి 

✅ క్రింద కేప్చ ఎంటర్ చేసి వ్యూ నొక్కితే 

✅ మన ఆధార్ కార్డుకు ఎన్ని మీటర్లు ఉన్నాయో చూపిస్తుంది 

➤ మీ ఆధార్ నెంబర్ లేదా ఎలక్ట్రిక్ మీటర్ నెంబర్ ఎంటర్ చెయ్యండి

 EASTERN electricity link :- ( Apepdcl )

𝐀𝐏𝐄𝐏𝐃𝐂𝐋 : Srikakulam , Vizianagaram , Visakhapatnam , East Godavari and West Godavari.

➤ ఆధార్ నెంబర్ తో ఎలక్ట్రిక్ మీటర్ నెంబర్ కనుకొనే లింక్ 

➤ మీ కరెంట్ మీటర్ బిల్ హిస్టరి తెలుసుకోవచ్చు

➤ మీ ఆధార్ నంబరు కి ఎన్ని సర్విస్ నంబర్లు లింక్ అయినవి తెలుసుకోవచ్చు

➤ ఇక్కడ click చెయ్యండి. 👇👇👇

Cheak Electricity Meter Number ( Apepdcl ) Click Here

ఈ లింక్ ద్వారా మన ఆధార్ కార్డుకు ఎన్ని కరెంటు మీటర్లు లింకయి ఉన్నాయో తెలులుకోవచ్చు

✅ మొదటగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి 

✅ క్రింద కేప్చ ఎంటర్ చేసి వ్యూ నొక్కితే 

✅ మన ఆధార్ కార్డుకు ఎన్ని మీటర్లు ఉన్నాయో చూపిస్తుంది 

➤ మీ ఆధార్ నెంబర్ లేదా ఎలక్ట్రిక్ మీటర్ నెంబర్ ఎంటర్ చెయ్యండి

 Central power Distribution ( 𝐀𝐏𝐂𝐏𝐃𝐂𝐋 ) :-

 𝐀𝐏𝐂𝐏𝐃𝐂𝐋 : Krishna, Guntur and Prakasam.

➤ ఆధార్ నెంబర్ తో ఎలక్ట్రిక్ మీటర్ నెంబర్ కనుకొనే లింక్ 

➤ మీ కరెంట్ మీటర్ బిల్ హిస్టరి తెలుసుకోవచ్చు

➤ మీ ఆధార్ నంబరు కి ఎన్ని సర్విస్ నంబర్లు లింక్ అయినవి తెలుసుకోవచ్చు

➤ ఇక్కడ click చెయ్యండి. 👇👇👇

Cheak Electricity Meter Number ( APCPDCL ) Click Here

ఈ లింక్ ద్వారా మన ఆధార్ కార్డుకు ఎన్ని కరెంటు మీటర్లు లింకయి ఉన్నాయో తెలులుకోవచ్చు

✅ మొదటగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి 

✅ క్రింద కేప్చ ఎంటర్ చేసి వ్యూ నొక్కితే 

✅ మన ఆధార్ కార్డుకు ఎన్ని మీటర్లు ఉన్నాయో చూపిస్తుంది 

➤ మీ ఆధార్ నెంబర్ లేదా ఎలక్ట్రిక్ మీటర్ నెంబర్ ఎంటర్ చెయ్యండి

✅ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ప్రభుత్వ పథకానికి అర్హత ప్రామాణికం బియ్యం కార్డు.

✅ ఒక బియ్యం కార్డుకు నెలకు 300 యూనిట్లు లేదా ఆరు నెలల కాలానికి 1800 యూనిట్లు దాటకుండా ఉండాలి 

✅ ఒక కుటుంబంలో అందరి ఆధార్ కార్డులు ఒకసారి చెక్ చేసుకోవాలి 

✅ ఎందుకంటే కొంతమందికి వేరే మీటర్లు లింక్ అయి ఉంటున్నాయి

✅ కావున బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ లింక్ తో చెక్ చేసుకోగలరు.

మీ కరెంట్ మీటర్ 6 నెలల సరాసరి రీడింగ్ ఎలా తెలుసుకోవాలి ?

మీ కరెంట్ మీటర్ బిల్ హిస్టరి తెల్సుకోవడం ఎలా ?

మీ కరెంట్ బిల్ ఆన్లైన్ లో మీరే చెల్లించుకోవడం ఎలా ? 

మీ ఆధార్ నంబరు కి ఎన్ని సర్విస్ నంబర్లు లింక్ అయినవి తెలుసుకోవడం ఎలా ? 

మీ కరెంట్ మీటర్ 6 నెలల రీడింగ్ సరాసరి ఎలా తెలుసుకోవాలి మరియు మీ కరెంట్ మీటర్ బిల్ హిస్టరి తెల్సుకోవడం మరియు మీ కరెంట్ బిల్ ఆన్లైన్ లో మీరే చెల్లించుకోవడం ఎలా మరియు మీ ఆధార్ నంబరు కి ఎన్ని సర్విస్ నంబర్లు లింక్ అయినవి తెలుసుకోవడం కొరకు.

Tags

Newsletter Signup

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque.