YSR Pension kanuka Status Cheacking Process - GVWV News
YSR Pension kanuka Status Cheacking Process :-
నవంబర్ 30 లోపు అప్లై చేసిన పెన్షన్స్ (అన్ని లెవెల్స్ లో అప్రూవల్ అయినవి) డిసెంబర్ లో వెరిఫికేషన్ కి వచ్చి జనవరి -2024 లో శాంక్షన్ అవుతాయి.
YSR కొత్త పెన్షన్లు స్టేటస్ ను ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు. 👇
1️⃣ Ap Seva Portal https://vswsonline.ap.gov.in లింక్ ను క్లిక్ చేయగలరు.
లింక్ ను క్లిక్ చేసిన తరువాత మీరు మీ Broswer లో Desktop Mode ను Enable చేసుకోవాలి .
ఈ క్రింది విధంగా మీకు డిస్ప్లే ఓపెన్ అవడం జరుగుతుంది.
2️⃣ మీకు సంబంధించిన మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
3️⃣ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక Search ఆప్షన్ పై క్లిక్ చేయండి.
4️⃣ అక్కడ మీరు కనుక పెన్షన్ అప్లై చేసి ఉంటే మీ అప్లికేషన్ ID రావడం జరుగుతుంది. ఆ పెన్షన్ ఐడి పై క్లిక్ చేయండి.
5️⃣ మీ పెన్షన్ కి సంబంధించి మీ పూర్తి వివరాలు మరియు ఎవరి లాగిన్ నుంచి ఎవరి లాగిన్ కి ట్రాన్స్ఫర్ అయింది కూడా మీరు తెలుసుకోవచ్చు .
6️⃣ ఫైనల్ గా మీకు పెన్షన్ స్టేటస్ అనేది అప్రూవల్ లో ఉందా పెండింగ్ లో ఉందా రిజెక్ట్ అయిందా మీ మొబైల్ లో మీరే తెలుసుకోవచ్చు ను.