ఆడుదాం ఆంధ్ర వాలంటీర్ సర్వే చేయూ విదానం తెలుసుకోండి - GV WV News
Aadudam Andhra Volunteer Registration Information
ఆడదాం ఆంధ్ర టోర్నమెంట్ కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే చేయుటకు సిద్ధమైనది. అందులో భాగంగా వాలంటీర్ వారి GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో కొత్తగా "ఆడుదాం ఆంధ్ర" అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది
సర్వే చేయు ముందు వాలంటీర్లకు గమనిక :
✅15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసుగల వారు ప్లేయర్లుగా రిజిస్టర్ చేయుటకు అర్హులు.
✅8 సంవత్సరాల పైబడిన వారు అందరూ కూడా ప్రేక్షకులుగా రిజిస్టర్ చేయుటకు అర్హులు.
➤ డిసెంబర్ 4 నుండి అనగా సోమవారం నుండి ఆడుదాం ఆంధ్రా వాలంటీర్లు సర్వే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతుంది.
➤ సర్వేలో భాగంగా వాలంటీర్ వారు వారి క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి సర్వేను పూర్తి చేయవలసి ఉంటుంది.
➤ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాలకు ఆడుదాం ఆంద్ర కరపత్రాలు పంపిణీ చేయడం జరుగును. వాలంటీర్లు సర్వే చేయ సమయంలో కరపత్రాలను ప్రతి ఇంటికి అందించవలసి ఉంటుంది.
ఆడుదాం ఆంధ్ర సర్వే చేయు విధానము :
Step 1 : గ్రామ వార్డు వాలంటీర్ యొక్క CFMS ID ఎంటర్ లాగిన్ అవ్వాలి.
తరువాత హోమ్ పేజీ లో "ఆడుదాం ఆంధ్రా" అనే ఆప్షన్ పై టిక్ చేయాలి.
తరువాత వాలంటీర్ వారీగా పెండింగ్ అని ఉన్నవి అన్నీ కూడా సర్వే చేయవలసి ఉంటుంది.
వాలంటీర్ల క్లస్టర్ పరిధిలో 15-60 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వారి పేర్లు మాత్రమే లిస్టు చూపిస్తుంది.
సర్వే ఎవరికైతే చెయ్యాలో వారికి సంబంధించి పేరుపై సెలెక్ట్ చేయాలి.
Search ఆప్షన్ ద్వారా కూడా సెర్చ్ చేయవచ్చు.
Step 2: పేరు పై క్లిక్ చేసిన వెంటనే నియోజవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతి యొక్క వివరములు క్రికెట్,వాలీబాల్, కబడ్డీ,ఖో ఖో మరియు బాడ్మింటన్ క్రీడల వారీగా చూపిస్తుంది.
ప్రశ్న 1 : మీరు కూడా ఈ ఆటలు పోటీలో పాల్గొనదలుచుకున్నారా?
అవును / కాదు
ప్రశ్న 1.a : నీకెందుకు సూచించిన ఆటలో ఏవైనా ఒకటి లేదా రెండు ఆటలు ఎంచుకోండి.
క్రికెట్,
వాలీబాల్,
కబడ్డీ,
ఖో ఖో మరియు
బాడ్మింటన్
ప్రశ్న 1.b : ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.
ప్రశ్న 2 : పైన చూపించిన ఆటలు కాకుండా ఈ క్రింది చూపించిన ఏవైనా ఆటల్లో మీరు పాల్గొన దలుచుకున్నారా ?
2K / 3K మారథాన్ రన్
యోగ
టెన్నికాయల్
ప్రాంతీయ ఆటలు
ప్రశ్న 3 : ప్రేక్షకులుగా పాల్గొనటానికి పౌరుడిగా సమాచారం అందించారు ?
అవును లేదా కాదా అని సెలెక్ట్ చేయాలి.
➤ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత చివరగా Submit పై టిక్ చేయాలి.
🔰 Importent Points::
1️⃣. 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న పౌరులందరూ ఆటగాళ్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.
2️⃣. 8 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరూ ప్రేక్షకులుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.
3️⃣. డిసెంబర్ 04వ తేదీ నుంచి సర్వే ప్రారంభమవుతుంది. అంటే సోమవారం నుండి.
4️⃣. వాలంటీర్లందరూ అతని క్లస్టర్‌లోని అతని ఇంటిని సందర్శించాలి మరియు సర్వేను పూర్తి చేయాలి.
5️⃣. వాలంటీర్లు సర్వే కోసం వాలంటీర్ యాప్‌ని ఉపయోగించాలి.
6️⃣. ప్రతి సచివాలయానికి కరపత్రాలు సరఫరా అవుతాయని, సర్వే చేసే సమయంలో వాలంటీర్ ప్రతి ఇంటికి కరపత్రాన్ని అందజేయాలన్నారు.
‼️Note :‼️ : వాలంటీర్స్ కి ఆడుదాం ఆంధ్ర Pamphlets ఇవ్వడం జరుగుతుంది.. వాటిని సర్వే చేసినప్పుడు Distribute చేయాలి..
🔰 Importent Links ::-
ఆడుదాం ఆంధ్ర Citizen Registration link :-
ఆడుదాం ఆంధ్ర Citizen Registration User Manual :-