వై ఏపీ నీడ్స్ జగన్’ వాలంటీర్లు సర్వే చేయువిధానం మరియు App Download
Why Andhra Pradesh needs Jagan Program Full Details
వాలంటీర్స్ BOP app18.0 వెర్షన్ లో why ap needs jagan సర్వే లో only వాలంటీర్ thamb తో సబ్మిట్ అవుతున్నాయి
◾️ BENEFICIARY OUTREACH APP :-
అందరూ సచివాలయ ఉద్యోగులు , వాలంటీర్స్ మీ వద్ద ఉన్నటువంటి పాత సిటిజన్ ఔట్రీచ్ మొబైల్ అప్లికేషన్ 17 . 9 అన్ ఇన్స్టాల్ చేసి, కొత్తగా అప్డేట్ అయిన 18 . 0 వెర్షన్ ను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
WHY AP NEEDS JAGAN cluster wise Report
Click Here
‼️Why AP needs jagan ❓️సర్వే చేయు విధానం :
1 . వాలంటీర్స్ మీ House hold పరిధిలో ఉన్న అన్ని కుటుంబాలకి Booklets అందించాలి..
2 . వారికి booklet అందినదా లేదా ప్రశ్నకు Yes or No select చేసుకొని Booklet తీసుకున్న వారు (Witness ) తో Ekyc తీసుకోవాలి..
3 . ఆ తర్వాత వాలంటీర్స్ Authentication వేసి Submit చేస్తే సర్వే పూర్తి అవుతుంది..
4 . ఈ Booklets పంపిణి ప్రక్రియ రోజు వారీగా జరుగుతుంది..
5 . ఒకే రోజు అన్ని ఇళ్లు సందర్శించడనికి లేదు..
6 . వాలంటీర్స్ రోజు వారి Report పంచాయతీ కార్యదర్శి / Admin సెక్రటరీ వారు కూడా BOP App లో Report update చేయాలి.
‼️Note : బయోమెట్రిక్ / IRIS / Face Authentications **అందుబాటులో ఉన్నాయి..
OTP option లేదు..
సర్వే చేయు విధానం :-
1. అప్ లాగిన్ అవ్వడం:
Volunteers వారి యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేసి, ఆధార్ Authentication ద్వారా Beneficiary Outreach Appలాగిన్ అవ్వాలి.
Beneficiary OutReach App లాగిన్ అయిన తరువాత మీకు ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది.
Note: ఒక రోజుకి 15 కుటుంబ సబ్యులను మాత్రమే survery చేయగలరు.
2 . Home screen
⚫ Why Andhra Pradesh needs Jagan? :
> మీరుHome స్క్రీన్ లో Why Andhra Pradesh needs Jagan? మీద క్లిక్ చేసిన తరువాత,మీకు House Hold List స్క్రీన్ కనిపిస్తుంది.
> ఇక్కడ మీరు Cluster Id ని select చేసుకుంటే House Hold List Data display అవుతుంది. ఇక్కడ ! మీరు House Hold List మీద క్లిక్ చేసిన తరువాత, మీకు House Hold Details స్క్రీన్ కనిపిస్తుంది.
> House Hold Details స్క్రీన్ లో Head of HouseHold Name, Head of HouseHold Id వివరాలు display అవుతాయి.
> ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే...బుక్లెట్ కుటుంబ సభ్యులకు అందించారా? అన్నే ప్రశ్నకి yes మరియు No అన్నే option లు ఉంటాయి. ఈ ప్రశ్నకి సంబంధించిన optionని ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.
> ఇక్కడ Witness ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత Ekyc చేయాలి.
> Ekyc పూర్తి అయిన తరువాత Volunteers యొక్క ఆధార్ నెంబర్ తో Authentication చేయవలసి ఉంటుంది.
> Authentication పూర్తి అయిన తరువాత Data Saved Successfully అనే మేసేజ్ display అవుతుంది.