YSR Cheyutha Application status Checking 2024 - GV WV News
YSR చేయూత E - KYC 2024:-
కొత్తగా వైయస్సార్ చేయూత పథకం లబ్ధిదారుల ఈ-కేవైసీ మాడ్యూల్ ఇవ్వడం జరిగింది.
బెనెఫిషరీ యాప్ కొత్తగా వేర్షన్ 18.8 కు ఈరోజు [ 24-01-2024] అప్డేట్ అవ్వడం జరిగింది.
BOP 18.8 V :-
YSR చేయూత E Kyc Dashboard 2024
Click Here
YSR Cheyutha Application status Checking
YSR చేయూత పథకానికి సంబంధించి లబ్ధిదారులు తమ అప్లికేషన్ స్టేటస్ ను కింది ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.ఎటువంటి లాగిన్ అవసరం లేకుండా ఎవరికీ వారు వారి మొబైల్ లో ఆధార్ నెంబర్ తో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు
Step - 1 :: ఈ క్రింది లింకును క్లిక్ చేసుకొని YSR Cheyutha Application status చెక్ చేసుకో గలరు. 👇 👇
Step - 2 :: Type దగ్గర UID ఎంచుకొనండి
Step - 3 :: Scheme దగ్గర YSR Cheyutha ఎంచుకొండి.
Step - 4 :: Year దగ్గర 2024 - 25 ఎంచుకొండి.
Step -5 :: UID దగ్గర మీ యొక్క ఆధార్ ఎంటర్ చేయండి.
Step -5 :: OTP ఎంటర్ చేయండి.
Step - 6 :: ఆ పై Get Details click చేయండి.