AP Caste Survey Dashboard Cheacking - GVWV News

 


AP Caste Survey Dashboard Cheacking :- 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే అనేది ప్రారంభించడం జరిగింది, ఈ కులగణన సర్వే యొక్క రిపోర్ట్ అనగా జిల్లా యొక్క రిపోర్ట్, మండలాల రిపోర్ట్, సచివాలయాల రిపోర్టుతో పాటు వాలంటీర్ క్లస్టర్ వారీగా ఎన్ని కుటుంబాలు కలవు వాటిలో ఎన్ని కుటుంబాలలో ఎంతమంది వ్యక్తులకు సర్వే పూర్తి చేయడం జరిగింది తెలుసుకొనుటకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.



Step -1 :-  పై లింకు ను Click చేసి మీ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి 


Step -2 :- మీ మండలం ను సెలెక్ట్ చేసుకోండి 


Step -3 :- మీ సచివాలయం  ను సెలెక్ట్ చేసుకోండి 


Step -4 :- మీ Culster  ను సెలెక్ట్ చేసుకోండి 

Next Post Previous Post
error: Content is protected !!
×
×