Shemes Latter - ప్రతి ఇంటికి 2 పేజీల లేఖ పంపిణీ - GV WV News

 



🔴 ప్రతి ఇంటికి 2 పేజీల లేఖ పంపిణీ :


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సంచిత విజయాలు, సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడానికి 2 పేజీల లేఖను పంపిణీ చేయడానికి ఉద్దేశించబడింది. ఈ లేఖలో ప్రధానంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, హౌసింగ్, సెక్రటేరియట్ & వాలంటీర్ సిస్టమ్ రంగాలలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాల సమాచారం మరియు సంబంధిత కుటుంబాలకు అందించిన వివిధ సామాజిక సంక్షేమ ప్రయోజనాల వివరాలు ఉంటాయి👇

apps

Benficiary Out Reach App

version - 20.4


Download


Dashboard Link :-

HCM Letter Received Status District Wise Abstract Click Here



Distribution of Two 2 Page Letter Timeline :-

03 మార్చి 2024 : RDO వారి నుండి MPDO / MC వారు మెటీరియల్ తీసుకొనుట.


07 మార్చి 2024 : MPDO / MC వారి నుండి సచివాలయాలకు మెటీరియల్ పంపించుట.


06 మార్చి నుండి 07 మర్చి వరకు : వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చుట


08 మార్చి నుండి 10 మార్చి వరకు : వాలంటీర్లు ఇంటింటికి లెటర్లను పంపిణీ చేయుట



గ్రామా వార్డ్ వాలంటీర్లు :


1. సంబంధిత పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి నుండి మెటీరియల్ తీసుకోవటం.


2. మార్చి 6 నుండి 7 లోపు సచివాలయం లొ జరిగే ట్రైనింగ్ కు హాజరు అగుట.


3. క్లస్టర్ పరిధిలో ఇంటింటికి వెళ్లి వారు అందుకున్న లబ్దిని తెలియజేస్తూ 2 పేజీ ల లెటర్ ను అందుంచాలి. ఇస్తునప్పుడే ఇంట్లో ఎవరో ఒకరి eKYC తీసుకోవాలి.


4. వాలంటీర్లు వాళ్ళ క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో మాటలాడుతూ పొందినటువంటి లబ్ది కోసం పూర్తిగా తెలియజేయాలి.


5. ప్రస్తుతం అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు కొనసాగించాలా వద్దా అనే విషయంపై ప్రజల నుండి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి.


6. మార్చ్ 8న సర్వే మొదలుపెట్టి మార్చి 10 లోపు సర్వేను పూర్తి చేయాలి 



BOP App Download :-



Go :-

Click Here


1️⃣ వాలంటీర్లు & సెక్రెటరీ లు ప్రతి ఇంటిని సందర్శించి, 2 పేజీల లేఖలను సంబంధిత ఇంటికి అందజేసి, వారికి అందిన ప్రయోజనాలను వివరిస్తారు. 


2️⃣ తరువాత వాలంటీర్లు గృహ అధికారి తో BOP యాప్ నందు  eKYC తీసుకుంటారు. (యూజర్ మాన్యువల్ & యాప్ త్వరలో అందించబడుతుంది).


3️⃣. ఈ మొత్తం పంపిణీ ప్రక్రియను వాలంటీర్లు & సెక్రటరీలు *8 మార్చి 2024 నుండి 10 మార్చి 2024* మధ్య ఎటువంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి.  


4️⃣. వాలంటీర్లు కి ట్రైనింగ్ తేది మార్చి 6 & 7

Next Post Previous Post
error: Content is protected !!
×
×