AP Inter Results 2024: నేడే ఇంటర్ రిజల్ట్స్.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి - GV WV News

 



How To Check Inter Results 2024 :  


ఇంటర్మీడియట్ ఫలి తాలను శుక్రవారం ఉదయం 11 గంట లకు వెల్లడించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుబ్బారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు పరీక్షలను గత మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించారు. 


ఇంట ర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యా ర్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాం కనం ఏప్రిల్ 4వ తేదీకి పూర్తి అయ్యింది. 


శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రకటించే మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను  చూడొచ్చు


Results ఇలా చెక్ చేసుకోండి..


┈➤ ఫలితాలను రిలీజ్ అయ్యాయి.


┈➤ విద్యార్థులు ఈ క్రింది Links  ను ఓపెన్ చేయాలి.




error: Content is protected !!