ఏపీ వాలంటీర్లకు రూ. 10,000 జీతం - GVWV News

ఏపీ వాలంటీర్లకు రూ. 10,000 జీతం


టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోన్న వేళ.. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు భరోసా ఇచ్చారు. తాము వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్న ఆయన.. వారి గౌరవ వేతనాన్ని సైతం రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వాలంటీర్లు వైసీపీ కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని బాబు సూచించారు.


వాలంటీర్లకు నెలకు 10 వేలు చంద్రబాబు బంపరాఫర్ ...


  ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ లకు టీడీపీ అధినేత చంద్రబాబు బంపరాఫర్ ఇచ్చారు... .


➻  తాము అధికారంలోకి వస్తే రూ.5 వేల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారు...


  ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు...


➻  వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని.. వారిని కొనసాగిస్తామని తెలిపారు... 


➻  కాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు...

error: Content is protected !!