ఆంధ్ర ప్రదేశ్ లో రిలీజ్ అయిన ఎన్నికల నోటిఫికేషన్ - GVWV News

 


ఆంధ్ర ప్రదేశ్ లో రిలీజ్ అయిన ఎన్నికల నోటిఫికేషన్  :-

నాలుగో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన  సీఈసీ 


సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు  నోటిఫికేషన్ విడుదల 


10 రాష్ట్రాల్లోని 96 పార్లమెంటు నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు  విడుదల అయిన నోటిఫికేషన్


ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో మే 13న జరగనున్న పోలింగ్.


ఏపీ ఎన్నికల ప్రక్రియ


• నోటిఫికేషన్ విడుదల- ఏప్రిల్ 18


• నామినేషన్ల స్వీకరణ ప్రారంభం- ఏప్రిల్ 18


• నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ- ఏప్రిల్ 25


• నామినేషన్ల స్క్రూటినీ- ఏప్రిల్ 26


• నామినేషన్ల ఉపసంహరణకు గడువు- ఏప్రిల్ 29


• పోలింగ్- మే 13


• ఓట్ల లెక్కింపు- జూన్ 4


• ఎన్నికల కోడ్ ముగింపు- జూన్ 6


error: Content is protected !!