AP లో మంత్రులకు కేటాయించిన శాఖలివే - GVWV News


Andhra Pradesh Cabinet Ministers List  2024 :-


రాష్ట్ర మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలను కేటాయించారు. ఈమెకు జాబితాలో విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలను కేటాయించారు, నారా లోకేష్ కు హెచ్ ఆర్ డి , ఐటీ, ఆర్టిజి సేకరణ కేటాయించారు . తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చం నాయుడుకు వ్యవసాయ శాఖ కేటాయించారు



Andhra Pradesh Cabinet Ministers List 2024 :-


Name Of Minister Minister Split
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలు
నారా లోకేష్‌ మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖలు
అచ్చెన్నాయుడు వ్యవసాయశాఖ
నాదెండ్ల మనోహర్‌ ఆహారం, పౌరసరఫరాల శాఖ
వంగలపూడి అనిత హోం మంత్రిత్వ శాఖ
పొంగూరు నారాయణ పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి
సత్యకుమార్‌ యాదవ్‌ ఆరోగ్యశాఖ
నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ
మహ్మద్‌ ఫరూఖ్‌ న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం
ఆనం రామనారాయణరెడ్డి దేవాదాయ శాఖ
పయ్యావుల కేశవ్‌ ఆర్థిక శాఖ
అనగాని సత్యప్రసాద్‌ రెవెన్యూ శాఖ
కొలుసు పార్థసారథి హౌసింగ్‌, I &PR శాఖలు
డోలా బాలవీరాంజనేయస్వామి సాంఘిక సంక్షేమం; దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం; సచివాలయం & విలేజ్‌ వలంటీర్‌
గొట్టిపాటి రవికుమార్‌ విద్యుత్‌ శాఖ
కందుల దుర్గేష్‌ పర్యాటకం, సాంస్కృతిక శాఖలు
గుమ్మడి సంధ్యారాణి మస్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు
బీసీ జనార్థన్‌ రహదారులు, భవనాల శాఖల
టీజీ భరత్‌ పరిశ్రమల శాఖ
ఎస్‌.సవిత బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖలు
వాసంశెట్టి సుభాష్‌ కార్మిక, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌
కొండపల్లి శ్రీనివాస్‌ MSME, సెర్ప్‌, NRI ఎంపర్‌పమెంట్‌ శాఖలు
మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి రవాణా, యువజన, క్రీడా శాఖలు





Andhra Pradesh Cabinet Ministers List 2024 :-


1. నారా చంద్రబాబు నాయుడు


2. కొణిదెల పవన్ కళ్యాణ్ 


3.  కింజరాపు అచ్చెన్నాయుడు


4.  కొల్లు రవీంద్ర


5.  నాదెండ్ల మనోహర్


6. పి.నారాయణ


7. వంగలపూడి అనిత


8. సత్యకుమార్ యాదవ్


9. నిమ్మల రామానాయుడు


10. ఎన్.ఎమ్.డి.ఫరూక్


11. ఆనం రామనారాయణరెడ్డి


12. పయ్యావుల కేశవ్


13. అనగాని సత్యప్రసాద్


14. కొలుసు పార్థసారధి


15. డోలా బాలవీరాంజనేయస్వామి 


16. గొట్టిపాటి రవి


17.  కందుల దుర్గేష్


18.  గుమ్మడి సంధ్యారాణి


19. బీసీ జనార్థన్ రెడ్డి


20. టీజీ భరత్


21. ఎస్.సవిత


22. వాసంశెట్టి సుభాష్


23. కొండపల్లి శ్రీనివాస్


24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి


25. నారా లోకేష్




error: Content is protected !!