ఆధార్ నెంబర్ తో రేషన్ కార్డ్ నెంబర్ ఎలా తెలుసుకోవడం

              

ఆధార్ నెంబర్ తో రేషన్ కార్డ్ నెంబర్ ఎలా తెలుసుకోవడం


Step 1 :-  ఈ క్రింది లింక్ క్లిక్ చేయుము 👇👇👇

Step 2 :-  అందులో pusl survey స్టేటస్ అని ఆప్షన్ ఉండిటింది.


Step 3 :-  దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది.


Step 4 :-  ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే రేషన్ కార్డ్ నెంబర్ వస్తుంది.


పాత రేషన్ కార్డు నెంబర్ తో క్రొత్త రైస్ కార్డు ఎలా తెలుసుకొనగలం?   

Share this post with friends

See previous post See next post
error: Content is protected !!