Old Ration card to New Rice card number - పాత రేషన్ కార్డు నెంబర్ తో క్రొత్త రైస్ కార్డు ఎలా తెలుసుకొనగలం?

 


పాత రేషన్ కార్డు నెంబర్ తో క్రొత్త రైస్ కార్డు ఎలా తెలుసుకొనగలం? 

రైస్ కార్డు లేదా రేషన్ కార్డు " Searching విధానం"(Rice Card Search)  కేవలం epds1 అను ఈ క్రింది 👇 Website  లింక్ నందు మాత్రమే పని చేయును.

ఈ క్రింది లింక్ క్లిక్ చేయుము 👇


➪ పై లింక్ ను క్లిక్ చెయ్యగానే రైస్ కార్డుకు సంబంధించిన వెబ్సైటు ఓపెన్ అవుతుంది.

➪ మీరు మొబైల్ లో Open చేసి ఉన్నట్లయితే Desktop Mode ను Enable చేసుకోవాలి

➪ మెనూ బార్ లో DASHBOARD మీద క్లిక్ చేయాలి

➪ రేషన్ కార్డు కేటగిరీ లో Rice SEARCH అనే లింకుపై క్లిక్ చేయండి.

➪ Search Ration card ( or ) Rice Card నంబర్ Entar చేసి Search అనే బటన్ ను క్లిక్ చేయండి

➪ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు ఓపెన్ అవుతాయి.
error: Content is protected !!